Jump to content

జీవితకాలం

వికీపీడియా నుండి
(జంతువులు జీవితకాలం నుండి దారిమార్పు చెందింది)

జంతువులు వాటి జీవితకాలం

వెన్నెముక లేనివి

[మార్చు]
  • ఈగ 220 నుండి 360రోజులు
  • కీచురాయి - 17 నుండి 20 సంవత్సరాలు
  • తూనీగ - 2 నుండి 3 సంవత్సరాలు
  • ఫ్లాజెల్లేటులు - కొన్ని గంటల నుంచి ఒక రోజు వరకు
  • రాక్షస ఆల్చిప్ప - 80 నుండి 100 సంవత్సరాలు
  • వాటర్ ప్లూక్ - 25 సంవత్సరాలు
  • వానపాము - 10 సంవత్సరాలు
  • సాలీడు - 28 సంవత్సరాలు

వెన్నముక కలవి

[మార్చు]
  • అడవిపిల్లి - 15 సంవత్సరాలు
  • ఆవు - 25 సంవత్సరాలు
  • ఆస్ట్రిచ్ ఉష్ట్రపక్షి - 40 నుండి 72 సంవత్సరాలు
  • ఈల్ - 55 సంవత్సరాలు
  • ఉడుత - 10 సంవత్సరాలు
  • ఎలుగుబంటి - 40 నుండి 50 సంవత్సరాలు
  • ఏనుగు - 80 నుండి 100 సంవత్సరాలు
  • ఒంటె - 30 సంవత్సరాలు
  • కప్ప - 3 నుండి 5 సంవత్సరాలు
  • కస్తూరి మృగం - 10 నుండి 15 సంవత్సరాలు
  • కాకి - 70 సంవత్సరాలు
  • కాట్ ఫిష్ - 60 సంవత్సరాలు
  • కానరీ పక్షి - 20 నుండి 50 సంవత్సరాలు
  • కార్ప్ చేపలు - 100 సంవత్సరాలు
  • కుందేలు - 10 సంవత్సరాలు
  • కుక్క - 12 నుండి 15 సంవత్సరాలు
  • గాడిద - 50 సంవత్సరాలు
  • గుంటనక్క - 15 సంవత్సరాలు
  • గుడ్లగూబ - 68 సంవత్సరాలు
  • గుర్రం - 30 సంవత్సరాలు
  • గోల్డ్ ఫిష్ - 30 సంవత్సరాలు
  • చిట్టెలుక - 2 నుండి 3 సంవత్సరాలు
  • చిలుక - 140 సంవత్సరాలు
  • డాగ్ ఫిష్ - 70 నుండి 267 సంవత్సరాలు
  • తిమింగలం - 50 నుండి 100 సంవత్సరాలు
  • తోడేలు -15 సంవత్సరాలు
  • నల్ల త్రాచు - 100 సంవత్సరాలు
  • పంది - 20 సంవత్సరాలు
  • పాము - 10 నుండి 30 సంవత్సరాలు
  • పిల్లి - 12 నుండి 15 సంవత్సరాలు
  • పులి - 40 నుండి 50 సంవత్సరాలు
  • బల్లి - 10 సంవత్సరాలు
  • బీవర్ - 30 సంవత్సరాలు
  • బుల్ ఫ్రాగ్ - 16 సంవత్సరాలు
  • మడ్ స్కిప్పర్ చేప - 1 సంవత్సరం
  • రాక్షస తాబేలు - 200 నుండి 300 సంవత్సరాలు
  • సింహం - 30 సంవత్సరాలు
  • సికా జింక - 20 సంవత్సరాలు
  • స్కంక్ - 7 నుండి 8 సంవత్సరాలు
  • స్టర్జియాన్ చేపలు -100 సంవత్సరాలు
  • హిప్పోపోటామస్ -(నీటిగుర్రం) - 40 నుండి 50 సంవత్సరాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]