జగ్ జగ్ జీయో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగ్‌ జగ్‌ జీయో
దర్శకత్వంరాజ్‌ మెహతా
రచనరిషబ్ శర్మ(డైలాగ్స్)
స్క్రీన్ ప్లేరిషబ్ శర్మ
అనురాగ్ సింగ్
సుమిత్ బాతేజా
నీరజ్ యూదావాని
కథఅనురాగ్ సింగ్
నిర్మాతహిరు యశ్‌ జోహార్‌
కరణ్ జోహార్
అపూర్వ మెహతా
తారాగణం
ఛాయాగ్రహణంజయ్ ఐ. పటేల్
కూర్పుమనీష్ మోర్
సంగీతంమిథూన్
తనిష్క్ బాఘ్చి
కనిష్క్ సేత - కవితా సేథ్
డిస్బ్య్
పిజి
నిర్మాణ
సంస్థలు
ధర్మ ప్రొడక్షన్స్
వయాకామ్ 18 స్టూడియోస్
పంపిణీదార్లువయాకామ్ 18 స్టూడియోస్
విడుదల తేదీ
24 జూన్ 2022 (2022-06-24)
దేశంభారతదేశం
భాషహిందీ

జగ్‌ జగ్‌ జీయో 2022లో విడుదలకానున్న హిందీ సినిమా. ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌లపై హిరు యశ్‌ జోహార్‌, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌ మెహతా దర్శకత్వం వహించాడు. వరుణ్ ధావన్, కియారా అద్వానీ, అనిల్ కపూర్, నీతూ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 22న విడుదల చేసి[1], సినిమాను జూన్ 24న విడుదల కానుంది.[2]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (22 May 2022). "వరుణ్‌-కియారా 'జగ్‌ జగ్‌ జీయో'.. నవ్వులు కురిపిస్తున్న ట్రైలర్‌". Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.
  2. 10TV (20 November 2021). "మంచి డేట్ ఫిక్స్ చేసుకున్నారుగా." (in telugu). Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. India Today (13 November 2020). "Neetu Kapoor kicks off Jug Jug Jiyo with Anil, Varun, Kiara and a note to Rishi Kapoor" (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.

బయటి లింకులు

[మార్చు]