Jump to content

ప్రజక్త కోలి

వికీపీడియా నుండి
ప్రజక్త కోలి
2023లో ప్రజక్త కోలి
జననం (1993-06-27) 1993 జూన్ 27 (వయసు 31)
థానే, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుమోస్ట్లీసేన్
విద్యాసంస్థముంబయి విశ్వవిద్యాలయం
వృత్తి
  • యూట్యూబర్
  • బ్లాగర్
  • నటి
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం

ప్రజక్తా కోలి (జననం 1993 జూన్ 27), మోస్ట్‌లీసేన్ అనే యూట్యూబ్ ఛానెల్‌తో ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ యూట్యూబర్, నటి. ఆమె వీడియోలు రోజువారీ జీవిత పరిస్థితులకు సంబంధించిన పరిశీలనాత్మక కామెడీపై ఎక్కువగా దృష్టి సారించాయి.[1] నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ డ్రామా మిస్‌మ్యాచ్డ్‌లో ఆమె ప్రధాన పాత్రకు కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

జగ్ జగ్ జీయో (2022) చిత్రంలో తన నటనకు గాను ఉత్తమ నూతన నటీమణిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారానికి నామినేట్ చేయబడింది.[2]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె థానేలో పుట్టి పెరిగింది. చిన్నతనంలో, ఆమెకు రేడియో వినడం చాలా ఇష్టం. అంతేకాదు, 6వ తరగతిలో తాను రేడియో జాకీ కావాలనుకుంది.[3] ఆమె థానేలోని వసంత్ విహార్ హైస్కూల్‌లో చదువుకుంది, అక్కడ ఆమె తరచుగా డిబేట్‌లు, ఉపన్యాసాలలో పాల్గొనేది. ఆమె ముంబై విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ములుండ్‌లోని వి. జి. వాజ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియాతో పట్టభద్రురాలైంది.[4][5]

ఆమె తండ్రి మనోజ్ కోలీ రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాగా తల్లి అర్చన కోలి ఫొనెటిక్స్ అండ్ లాంగ్వేజ్ టీచర్.[6]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్ మూలాలు
2020 ఖయాలీ పులావ్ ఆశా షార్ట్ ఫిల్మ్ [7]
2022 జగ్ జగ్ జీయో గిన్ని సైనీ [8]
2023 యే షాదీ నహీ హో శక్తి ప్రియా టెలిప్లే [9]
నీయత్ జిగి "కబ్ కుమార్" [10][11]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర నోట్స్ మూలాలు
2020–ప్రస్తుతం మిస్‌మ్యాచ్డ్‌ డింపుల్ అహుజా 3 సీజన్లు [12][13][14]
2021 కామెడీ ప్రీమియం లీగ్ హోస్ట్ [15]
2024 అంధేరా [16][17]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2011లో, ఆమె వృత్తిరీత్యా లాయర్ అయిన వృషాంక్ ఖనాల్‌తో 2023 సెప్టెంబరు 17న వివాహ నిశ్చితార్థం జరిగింది.[18][19]

మూలాలు

[మార్చు]
  1. "Meet Prajakta Koli, popular Youtuber who earns Rs 40 lakh monthly from YouTube, her net worth is..." DNA News. Retrieved 6 May 2023.
  2. "Nominations For The 68th Hyundai Filmfare Awards 2023 With Maharashtra Tourism". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-24.
  3. Jaleel, Bilal (6 February 2019). "Offline With an Internet Star: A Day in the Life of MostlySane". The Quint (in ఇంగ్లీష్). Retrieved 25 November 2020.
  4. Ghosh, Debangana. "Meet the comedienne with the largest YouTube fan-base in India: The "MostlySane" Prajakta Koli". Outlook Business WoW (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 22 జనవరి 2021. Retrieved 25 November 2020.
  5. Matra, Adila (23 May 2018). "Queen of content Prajakta Koli takes us inside her life as a popular YouTuber". India Today (in ఇంగ్లీష్). Retrieved 25 November 2020.
  6. "Meet Prajakta Koli, Whose Journey From YouTube to Bollywood is 'MostlyInsane'". News18. 2 August 2023. Retrieved 17 September 2023.
  7. "Khayali Pulao review: Prajakta Koli's short film is simple, sweet and uplifting". The Indian Express (in ఇంగ్లీష్). 14 July 2020. Retrieved 10 November 2021.
  8. "Neetu Kapoor kicks off Jug Jug Jiyo with Anil, Varun, Kiara and a note to Rishi Kapoor". India Today (in ఇంగ్లీష్). Retrieved 10 November 2021.
  9. "Prajakta Koli, Shikha Talsania To Bring 1990s Nostalgia With 'Yeh Shaadi Nahi Ho Sakti'". Outlook India (in ఇంగ్లీష్). Retrieved 2023-02-20.
  10. "Vidya Balan-starrer Neeyat goes on floors". The Indian Express (in ఇంగ్లీష్). 10 May 2022. Retrieved 3 July 2022.
  11. "Anu Menon's murder mystery 'Neeyat'". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 3 July 2022.
  12. "Mismatched Web Series: Review, Trailer, Star Cast, Songs, Actress Name, Actor Name, Posters, News & Videos", The Times of India, retrieved 11 August 2021
  13. "Mismatched Season 2 begins shooting". The Indian Express (in ఇంగ్లీష్). 17 August 2021. Retrieved 9 September 2021.
  14. "Mismatched felt like the perfect project to step out of YouTube universe, says Prajakta Koli". The Indian Express (in ఇంగ్లీష్). 2020-11-18. Retrieved 2023-05-20.
  15. "Comedy Premium League review: The closest India will get to a Saturday Night Live". The Indian Express (in ఇంగ్లీష్). 21 August 2021. Retrieved 23 August 2021.
  16. "Horror and supernatural are the way to go on Prime Video". Moneycontrol (in ఇంగ్లీష్). 2024-03-20. Retrieved 2024-03-20.
  17. "Amazon Prime Video's Andhera stars THIS social media influencer, along with Surveen Chawla and Karanvir Malhotra". OTTPlay (in ఇంగ్లీష్). Retrieved 2024-03-20.
  18. "Prajakta Koli shares pics from Italian vacation with boyfriend Vrishank Khanal; fans call them 'cutest couple'". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-08-04. Retrieved 2022-08-16.
  19. "Prajakta Koli gets engaged to boyfriend Vrishank Khanal". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-09-17. Retrieved 2023-09-17.