జయ
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
జయ తెలుగు సంవత్సరాలలో 28వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం విజయ, తర్వాత సంవత్సరం మన్మధ. దీని అర్థం జయాన్ని కలిగించేది. శత్రువులు, రోగముల మీద విజయము కలుగుతుంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1894-1895, 1954-1955లో వచ్చిన తెలుగు సంవత్సరానికి జయ అని పేరు.
2014 : జయ నామ సంవత్సరం 31 మార్చి 2014 సోమవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 21 మార్చి 2015 శనివారం మన్మధ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "జయ"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 28 | జయ | 34-35 | 94-95 | 154-155 | 214-215 | 274-275 | 334-335 | 394-395 | 454-455 | 514-515 | 574-575 | 634-635 | 694-695 | 754-755 | 814-815 | 874-875 | 934-935 | 994-995 | 1054-1055 | 1114-1115 | 1174-1175 | 1234-1235 | 1294-1295 | 1354-1355 | 1414-1415 | 1474-1475 | 1534-1535 | 1594-1595 | 1654-1655 | 1714-1715 | 1774-1775 | 1834-1835 | 1894-1895 | 1954-1955 | 2014-2015 | 2074-2075 | 2134-2135 | 2194-2195 | 2254-2255 | 2314-2315 | 2374-2375 | 2434-2435 | 2494-2495 | 2554-2555 | 2614-2615 | 2674-2675 | 2734-2735 | 2794-2795 |
సంఘటనలు
[మార్చు]- సా.శ. 1894 : ఆషాఢమాసము : తిరుపతి వేంకట కవులు విశాఖపట్నంలో అష్టావధానము నిర్వహించారు.[3] మాఘమాసములో బెజవాడలో అష్టావధానము చెప్పారు.
జననాలు
[మార్చు]2007-2008
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 40. Retrieved 27 June 2016.