మంగళవారము

వికీపీడియా నుండి
(జయవారము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మంగళవారము లేదా జయవారము (Tuesday) అనేది వారములో మూడవ రోజు. ఇది సోమవారమునకు మరియు బుధవారమునకు మధ్యలో ఉంటుంది.