జల్సారాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జల్సారాయుడు
(1960 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం తాపీ చాణక్య
నిర్మాణం పి. గంగాధరరావు
తారాగణం కొంగర జగ్గయ్య, జమున
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి
సంభాషణలు ఆరుద్ర
కూర్పు అక్కినేని సంజీవి
నిర్మాణ సంస్థ హైదరాబాద్ మూవీస్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. అందాల సీమలో ఓహో చందమామ కాంతిలో - జిక్కి, పి.బి.శ్రీనివాస్
  2. అరెరెరెరె తెచ్చితిని ప్రేమకానుక అలుక ఎందుకే అది - పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి
  3. తిన్నగపోరా లేదుర ఢోకా పోరా బాబు ఓ ఎన్నడు - పిఠాపురం నాగేశ్వరరావు
  4. మారదులే ఎన్నటికి మారదు ఈ లోకము మానవ స్వభావము - జిక్కి
  5. మా బావ వచ్చాడు మహదానందం తెచ్చాడు - జిక్కి