జల్సారాయుడు (1984 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జల్సారాయుడు
దర్శకత్వంఎస్ పి ముత్తురామన్
నిర్మాతఏ.వి.యం. ప్రొడక్షన్స్
తారాగణంకమల్ హాసన్
రాధ
సులక్షణ
సంగీతంఇళయరాజా
విడుదల తేదీ
2 ఫిబ్రవరి 1984 (1984-02-02)
దేశంభారత
భాషతెలుగు

జల్సారాయుడు (1984) విడుదలైన ద్విభాషా చిత్రం. ఈ చిత్ర తమిళ పేరు "తూంగతే తంబి తూంగతే".[1] ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.శరవణన్, ఎం. బాలసుబ్రమణియన్ లు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్, రాధ, సులక్షణ ప్రధాన తారాగణం నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్నందించింది.[2]

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఎస్.పి.ముత్తురామన్
  • స్టూడియో: ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియన్;
  • స్వరకర్త: ఇళయరాజా
  • విడుదల తేదీ: 1984 ఫిబ్రవరి 2
  • అసోసియేట్ నిర్మాత: M.S. గుహన్

పాటల జాబితా

[మార్చు]

1: అరే రామా నీ నాటకాలు , రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి.శైలజ

2: ఓ నాన్నా మేలుకో , రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3: చూపే ఘటాన్నది , రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

4: తెలిసింది నీ చల్లనైన , రచన: రాజశ్రీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5: నేలకు నింగి వస్తె , రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

6: పడకు పడకు మిడిసి పడకు , రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

మూలాలు

[మార్చు]
  1. https://indiancine.ma/YQJ/info
  2. "Jalsa Rayudu (1984)". Indiancine.ma. Retrieved 2020-08-30.

3 కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల గళా మృతం నుండి పాటలు.

బయటి లంకెలు

[మార్చు]