జల్సారాయుడు
Appearance
(జల్సా రాయుడు నుండి దారిమార్పు చెందింది)
జల్సారాయుడు1960 సెప్టెంబర్ 9 విడుదలైన తెలుగు చిత్రం.హైదరాబాద్ మూవీస్ వారి ఈ చిత్రంలో జగ్గయ్య, జమున, గుమ్మడి, కన్నాంబ, ముఖ్య తారాగణం.తాపీ చాణక్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు.
జల్సారాయుడు (1960 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | తాపీ చాణక్య |
నిర్మాణం | పి. గంగాధరరావు |
తారాగణం | కొంగర జగ్గయ్య, జమున |
సంగీతం | మాస్టర్ వేణు |
నేపథ్య గానం | పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి |
సంభాషణలు | ఆరుద్ర |
కూర్పు | అక్కినేని సంజీవి |
నిర్మాణ సంస్థ | హైదరాబాద్ మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- జగ్గయ్య - గోపి
- జమున - లీల
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- కన్నాంబ - గుమ్మడి భార్య
- పి.హేమలత - లీల తల్లి
- ముక్కామల కృష్ణమూర్తి - గిరిబాబు
పాటలు
[మార్చు]- అందాల సీమలో ఓహో చందమామ కాంతిలో - జిక్కి, పి.బి.శ్రీనివాస్
- అరెరెరెరె తెచ్చితిని ప్రేమకానుక అలుక ఎందుకే అది - పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి
- తిన్నగపోరా లేదుర ఢోకా పోరా బాబు ఓ ఎన్నడు - పిఠాపురం నాగేశ్వరరావు
- మారదులే ఎన్నటికి మారదు ఈ లోకము మానవ స్వభావము - జిక్కి
- మా బావ వచ్చాడు మహదానందం తెచ్చాడు - జిక్కి
- నకిలీ సరుకును మెచ్చే లోకం అసలు సరుకును, స్వర్ణలత, రచన: ఆరుద్ర
- రాకు రాకు రాకు నా దగ్గరికి షాకు తగిలేను , స్వర్ణలత, పిఠాపురం నాగేశ్వరరావు, రచన: ఆరుద్ర.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామ్రుతం, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.