జార్జి బెర్నార్డ్ షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
George Bernard Shaw
Shaw in 1936
పుట్టిన తేదీ, స్థలం(1856-07-26)1856 జూలై 26
Dublin, Ireland
మరణం1950 నవంబరు 2(1950-11-02) (వయసు 94)
Ayot St Lawrence, Hertfordshire, England
వృత్తిPlaywright, critic, political activist
జాతీయతIrish
పూర్వవిద్యార్థిWesley College, Dublin
రచనా రంగంSatire, black comedy
సాహిత్య ఉద్యమంIbsenism, naturalism
పురస్కారాలుNobel Prize in Literature
1925
Academy Award for Writing Adapted Screenplay
1938 Pygmalion

సంతకం
జార్జి బెర్నార్డ్ షా చిత్రం

జార్జి బెర్నార్డ్ షా (George Bernard Shaw) (జులై 26 1856 - నవంబర్ 2 1950) ఐర్లాండుకు చెందిన ఒక ప్రముఖ రచయిత. డబ్లిన్‌లో జన్మించి ఇరవై సంవత్సరాల వయసులో లండన్కు వెళ్ళి తన జీవితమంతా అక్కడే గడిపాడు. అతని రచనా వ్యాసాంగములో 60కి పైగా నాటకాలు రాశాడు. ప్రపంచంలో నోబెల్ బహుమతి (1925) తో పాటు ఆస్కార్ బహుమతి (1938) కూడా పొందిన ఏకైక వ్యక్తి బెర్నార్డ్ షా. 94 సంవత్సరాల వయసులో కన్నుమూశాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

యితర లింకులు[మార్చు]

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.