జియాన్-కార్లో కొప్పోలా
Jump to navigation
Jump to search
జియాన్-కార్లో కొప్పోలా | |
---|---|
జననం | లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా, యుఎస్ | 1963 సెప్టెంబరు 17
మరణం | 1986 మే 26 అన్నాపోలిస్, మేరీల్యాండ్, యుఎస్ | (వయసు 22)
వృత్తి | సినిమా నిర్మాత, నటుడు |
భాగస్వామి | జాక్వి డి లా ఫోంటైన్ |
పిల్లలు | గియా కొప్పోలా |
తల్లిదండ్రులు | ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా ఎలియనోర్ కొప్పోలా |
బంధువులు | కార్మైన్ కొప్పోలా (తాత) ఇటాలియా కొప్పోలా (నానమ్మ) ఎలియనోర్ కొప్పోల (సోదరుడు) సోఫియా కొప్పోలా (సోదరి) నికోలస్ కేజ్ (కజీన్) |
జియాన్-కార్లో కొప్పోలా (1963, సెప్టెంబరు 17 - 1986, మే 26) అమెరికన్ సినిమా నిర్మాత, నటుడు.
జననం
[మార్చు]కొప్పోల 1963, సెప్టెంబరు 17న సెట్ డెకరేటర్/ఆర్టిస్ట్ ఎలియనోర్ కొప్పోలా (నీల్ నీల్), సినీ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా దంపతులకు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జన్మించాడు. స్క్రీన్ ప్లే రచయిత/నిర్మాత రోమన్ కొప్పోల, దర్శకురాలు సోఫియా కొప్పోల సోదరుడు.
సినిమాలు (కొన్ని)
[మార్చు]- ది గాడ్‌ఫాదర్ (1972) – బాప్టిజం అబ్జర్వర్
- ది కన్వర్జేషన్ (1974) – బాయ్ ఇన్ చర్చి
- అపోకలిప్స్ నౌ రెడక్స్ (1979) – గిల్లెస్ డి మరైస్
- రంబుల్ ఫిష్ (1983) – కజిన్ జేమ్స్ (చివరి సినిమా)
మరణం
[మార్చు]కొప్పోలా తన 22 సంవత్సరాల వయస్సులో 1986, మే 26న మేరీల్యాండ్‌లోని అన్నాపోలిస్‌లో స్పీడ్‌బోటింగ్ సంఘటనలో మరణించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Harris, Lyle V. (1986-05-28). "Boat Cable Kills Director's Son". The Washington Post. Retrieved 2023-06-13.