జి.ఎం కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.ఎం కుమార్
జననం
గోవిందరాజ్ మనోహరన్ కుమార్[1]

(1957-07-26) 1957 జూలై 26 (వయసు 67)[2]
వృత్తిసినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
భాగస్వామిపల్లవి

జి.ఎం కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1987లో మువ్వగోపాలుడు సినిమాకుగాను రెండవ ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును గెలుచుకున్నాడు.[3]

నటుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1993 కెప్టెన్ మగల్
2002 కాదల్ వైరస్ అతనే
2003 రామచంద్ర కుమార్
2005 తొట్టి జయ
2006 వెయిల్ మాయాండి తేవర్
2007 మచకారన్ రాజాంగం
మలైకోట్టై
2008 ఆయుధం సీవోం అన్నాచ్చి
కురువి భాయ్
2009 మాయాండి కుటుంబంతార్ విరుమంది
థీ JP
2010 మతి యోసి
మిలాగా
2011 అవర్గలుం వీరిగలుం చిన్నసామి
అవన్ ఇవాన్ జమీందార్ తీర్థపతి (ఉన్నత) నామినేట్ చేయబడింది, ఉత్తమ సహాయ నటుడిగా విజయ్ అవార్డు
వెల్లూరు మావట్టం
శంకరన్‌కోవిల్
2013 చందమామ
2014 జగజాల పూజబల తేనాలిరామన్
అప్పుచ్చి గ్రామం
2015 సందమారుతం
తొప్పి సురుట్టు సామి
అగతినై ఏయనారు తండ్రి
యచ్చన్
2016 తరై తప్పట్టై సమిపులవన్
ఎన్నమ కథ వుద్రనుంగ
2017 శరవణన్ ఇరుక్క బయమేన్
తిరప్పు విజా
ఎన్బథెట్టు
వేలైల్లా పట్టధారి 2 చెట్టియార్
కిడ విరుండు
2018 జరుగండి
చలో
2019 నాన్ అవలై సంధిత పోతు
2021 చిదంబరం రైల్వేగేట్
కర్ణన్ ధురియోధనన్
2022 రాధా కృష్ణ గిరిజన సంఘం నాయకుడు [4]

దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా గమనికలు
1986 అరువడై నాల్
1989 పిక్ పాకెట్
1991 ఇరుంబు పుక్కల్
ఉరువం

రచయితగా

[మార్చు]
సంవత్సరం సినిమా గమనికలు
1985 కన్ని రాశి
1985 కక్కి సత్తాయి
1990 మై డియర్ మార్తాండన్

టెలివిజన్

[మార్చు]
  • దేవతయై కండెన్ (2017).
  • పూవే ఉనక్కగా (2020).
  • సెంబరుతి (2021) అధికకడవూర్" ఆది పరమేశ్వరన్

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర(లు) భాష గమనికలు
2021 నవంబర్ స్టోరీ గణేశన్ తమిళం తొలి వెబ్ సిరీస్ [5] [6] [7]
2022 పేపర్ రాకెట్ తాతయ్య [8]

మూలాలు

[మార్చు]
  1. "G.M. Kumar". IMDb.
  2. https://www.facebook.com/profile.php?id=100000934807426&sk=about మూస:User-generated source
  3. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.(in Telugu)
  4. Radha Krishna Tamil Movie | Official Trailer | Master Adithya | Rajini | Cook with Comali Pugazh (in ఇంగ్లీష్), retrieved 2022-06-26
  5. "Tamannaah shares glimpse of recent photoshoot after recovering from COVID-19". The News Minute. 4 November 2020. Archived from the original on 4 November 2020. Retrieved 8 November 2020.
  6. Bhatia, Tamannaah (30 November 2019). "Wrapped up the first schedule of The November's Story, my maiden Tamil web series, eagerly looking forward to the next schedule curated by a young passionate talented lot 💃💃💃 Produced by @anandavikatan for @hotstar Directed by @ram_1825 #Ramsubramanian Director of photography @vidhu.ig #vidhuayyanna Hair @tinamukharjee Makeup @nikki_rajani Costume @nishkalulla". Instagram. Archived from the original on 24 అక్టోబరు 2022. Retrieved 30 November 2019.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "November Story Teaser". YouTube. 22 October 2020. Retrieved 22 October 2020.
  8. Paper Rocket | A ZEE5 Original | Official Trailer | Premieres 29th July (in ఇంగ్లీష్), retrieved 2022-07-27