భయ్యా
Appearance
భయ్యా | |
---|---|
దర్శకత్వం | భూపతి పాండ్యన్ |
రచన | భూపతి పాండ్యన్ |
నిర్మాత | టి. అజయ్ కుమార్ |
తారాగణం | విశాల్, ప్రియమణి, అజయ్, ఆశిష్ విద్యార్థి |
ఛాయాగ్రహణం | వైది. ఎస్ |
కూర్పు | జి. శశికుమార్ |
సంగీతం | మణి శర్మ |
నిర్మాణ సంస్థ | జి.కె ఫిలిం కార్పొరేషన్ |
విడుదల తేదీ | 28 సెప్టెంబరు 2007 |
సినిమా నిడివి | 145 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | 15 కోట్లు |
భయ్యా 2007లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. ఈ సినిమా తమిళంలో 'మలాయ్ కొట్టాయ్' పేరుతో విడుదలైంది. జి.కె ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై విక్రమ్ కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు. విశాల్, ప్రియమణి, అజయ్, ఆశిష్ విద్యార్థి, దేవ రాజ్, ఊర్వశి, నిరోషా, పొన్నాంబళం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 28 సెప్టెంబర్ 2007న విడుదలైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- విశాల్
- ప్రియమణి
- అజయ్
- ఆశిష్ విద్యార్థి
- దేవ రాజ్
- ఊర్వశి
- నిరోషా
- పొన్నాంబళం
- దండపాణి
- మాయిల్ సామి
- పూవిలాంగు మోహన్
- అజయ్ రత్నం
- ఆర్తి
- దీపా వెంకట్
- రేఖ
- జి.ఎం కుమార్
- మనోబాల
- యశ్వంత్ తిలక్ (అతిధి పాత్రలో)
- కనల్ కన్నన్ (అతిధి పాత్రలో)
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జి.కె ఫిలిం కార్పొరేషన్
- నిర్మాత: విక్రమ్ కృష్ణ
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భూపతి పాండ్యన్
- సంగీతం: మణిశర్మ
- సినిమాటోగ్రఫీ: వైది. ఎస్
- ఫైట్స్: కన్నల్ కణ్ణన్
- పర్యవేక్షణ: వడ్డి రామానుజం
- పాటలు: వేటూరి, వెన్నెలకంటి, సాహితి
- నృత్యాలు: షోబి, కళ్యాణ్, భాస్కర్
పాటలు
[మార్చు]ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందించాడు.
నెం. | పాట | రచయిత | గాయకులు | సమయం | |
---|---|---|---|---|---|
1 | "అయ్యా సామీ " | నవీన్ | 05:12 | ||
2 | "చెలి నా" | రమేష్ వినాయకమ్ | 04:44 | ||
3 | "ఓహ్ బేబీ" | రాహుల్ నంబియార్ | 04:30 | ||
4 | "చెలి నా ఏదనే" | రమేష్ వినాయకమ్, ఉష | 04:51 | ||
5 | "ఏ వస్తా" | మురళీధర్ , విజయలక్ష్మి | 03:56 |