జెంటూ లినక్స్
స్వరూపం
అభివృద్ధికారులు | జెంటూ సంస్థ |
---|---|
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్ వంటిది |
పనిచేయు స్థితి | ప్రస్థుతం |
మూల కోడ్ విధానం | ఉచిత, స్వేచ్ఛా మూల సాఫ్ట్‌వేర్ |
తొలి విడుదల | 31 మార్చి 2002 |
ఇటీవల విడుదల | Rolling release / ప్రతీవారం (ఇంచుమించు) |
తాజా చేయువిధము | ఎమర్జ్ |
ప్యాకేజీ మేనేజర్ | పోర్టేజ్ |
ప్లాట్ ఫారములు | IA-32, x86-64, IA-64, PA-RISC; PowerPC 32/64, SPARC 64-bit, DEC Alpha, ARM, Motorola 68K |
Kernel విధము | మోనోలిథిక్ (లినక్స్) |
వాడుకరిప్రాంతము | గ్నూ |
అప్రమేయ అంతర్వర్తి | లైవ్సీడీ నుండి కెడియి ప్లాస్మా డెస్కుటాప్, పలు |
లైెసెన్స్ | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్, ఇతరాలు |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జెంటూ లినక్స్ అనేది లినక్స్ కెర్నలుపై నిర్మించబడిన ఒక కంప్యూటరు నిర్వాహక వ్యవస్థ. ఇది ఫ్రీ, ఓపెన్ సోర్స్ సాఫ్టువేరు వలె పంపిణీ చేయబడుతుంది. కొత్త సాఫ్టువేరు కోసం బైనరీ సాఫ్టువేర్ పంపిణీ వలె కాకుండా వాడుకరి అభిరుచులకు అనుగుణంగా సోర్సుకోడు నుండి స్థానికంగా సంకలనం(కంపైల్) చేయబడుతుంది. అయితే సోర్సుకోడు విడుదలకాని కొన్ని చాలా పెద్ద ప్యాకేజీలకు ముందుగానే సంకలనం చేసిన బైనరీలు అందుబాటులో ఉంటాయి.