జోర్హాట్ బుర్హి గోసాని దేవాలయం
స్వరూపం
జోర్హాట్ బుర్హి గోసాని దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 26°45′32″N 94°12′53″E / 26.75889°N 94.21472°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
ప్రదేశం | జోర్హాట్ |
సంస్కృతి | |
దైవం | దుర్గాదేవి |
చరిత్ర, నిర్వహణ | |
స్థాపితం | 1794 |
బుర్హి గోసాని దేవాలయం, అస్సాం రాష్ట్రం జొర్హాట్ పట్టణంలో ఉన్న హిందూ దేవాలయం.
స్థానం
[మార్చు]ఈ దేవాలయం గల ప్రదేశ అక్షాంశ రేఖాంశాలు 26°45'32"N 94°12'53"E.[1]
చరిత్ర
[మార్చు]అహోం రాజు రుద్ర సింఘా ఈ దేవాలయంలోని విగ్రహాన్ని మేఘల్యాలోని జైంతియా కొండల నుండి అస్సాంలోని అహోం రాజ్యానికి తీసుకువచ్చాడు. తరువాత అహోం రాజు గౌరీనాథ్ సింఘా రాజధానిని రంగ్‌పూర్ (అహోం రాజధాని) నుండి జోర్హాట్‌కు మార్చాడు. 1794లో జోర్హాట్‌లో బుర్హి గోసాని దేవాలయాన్ని స్థాపించాడు.[2][3][4][5][6] దేవాలయంలో ప్రతి సంవత్సరం దుర్గాపూజ వేడుకలు జరుగుతాయి.[7][8]
చిత్రమాలిక
[మార్చు]-
జోర్హాట్ బుర్హి గోసాని దేవాలయం గేట్
-
జోర్హాట్ బుర్హి గోసాని దేవాలయం లో విగ్రహం
మూలాలు
[మార్చు]- ↑ Wikimapia, Wikimapia.org. "Sri Sri Burhi Gosani Devalaya". Wkimapia.org. Archived from the original on 2016-02-15.
- ↑ Jorhat District Administration, List of ancient monuments of Jorhat district. "List of ancient monuments of Jorhat District". Jorhat District Administration. Archived from the original on 2015-05-10.
- ↑ Census OF India Series 19, Part XII-A, District Census Book Jorhat District 2011 (2011). "District Census Book ,Census of India, Jorhat District,Government of India,2011" (PDF). Census of India. p. 59. Archived (PDF) from the original on 2017-09-21.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Archive.org, Holy shrines of Assam (1940). "Holy shrines of Assam". Archive.org.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Bigindians blogspot.com, Burhi Gosani Devalaya (24 September 2009). "Burhi Gosani Devalaya". Bigindians blogspot.com.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ assamassembly, assamassembly. "assamassembly" (PDF). assamassembly.gov.in. p. Page no. 2 Annexure I. Archived (PDF) from the original on 2021-02-04.
- ↑ Sentinelassam.com, Durga Puja celebrations in ancient Burhi Gosani Devalaya,Jorhat. "sentinelassam.com".
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: url-status (link) - ↑ assamnews18.com, Durga Puja celebrations i Burhi Gosani Devalaya Jiorhat Assam. "assamnews18.com".
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)