టాక్సీ రాముడు

వికీపీడియా నుండి
(టాక్సీరాముడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
టాక్సీ రాముడు
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం డి.వి.కె. రాజు,
కె.ఎస్. రాజు,
కె. రామచంద్రం,
సి. ఎస్.రాజు
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక,
ఎస్వీ. రంగారావు,
జగ్గయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి,
గిరిజ
సంగీతం టి.వి. రాజు
నిర్మాణ సంస్థ శ్రీ రామకృష్ణ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు[మార్చు]

  1. ఇది మనలో మాటసుమా నిను మనసారా కోరేది నేనే సుమా - పి.సుశీల
  2. ఓహోహో హోహోహో వన్నెల చిన్నెల కన్నెల సొగసు కోరుకుంది నా మనసు - ఘంటసాల బృందం, సముద్రాల జూనియర్
  3. ఓ ఏమిటి కావెలె కోరుకో అందం ఉంది చందం ఉంది చల్లని మనసుంది - ఎస్. జానకి
  4. గోపాల బాల కాపాడవేలా బ్రతుకే వెతల భరియింపజాల - సుశీల
  5. మావయ్యా తిరణాలకు పొయ్యొస్తా సరదాగా తిరిగొస్త - ఎస్. జానకి, పిఠాపురం
  6. రావోయి మనసైన రాజా... ఎవరో బాలా ననుకోరు అందాల బాల - సుశీల, ఘంటసాల - రచన:మల్లాది రామకృష్ణ శాస్త్రి
  7. శోకించకోయీ ఓ భగ్నజీవీ విధి నీపై పగజూపెనోయి ఎడబాపెనోయీ - ఘంటసాల, రచన: సముద్రాల
  8. ప్రతి ఫలం కోరని ప్రేమ (పద్యం),ఘంటసాల,రచన: ఆరుద్ర

వనరులు[మార్చు]