టియోకానజోల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టియోకానజోల్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(RS)-1-[2-[(2-Chloro-3-thienyl)methoxy]-2-(2,4-dichlorophenyl)ethyl]-1H-imidazole
Clinical data
వాణిజ్య పేర్లు వాగిస్టాట్-1, 1-రోజు
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి OTC (US)
Routes టాపికల్
Identifiers
CAS number 65899-73-2 checkY
ATC code D01AC07 G01AF08
PubChem CID 5482
DrugBank DB01007
ChemSpider 5282 ☒N
UNII S57Y5X1117 ☒N
KEGG D00890 checkY
ChEBI CHEBI:9604 ☒N
ChEMBL CHEMBL1200438 ☒N
Synonyms థియోకోనజోల్
Chemical data
Formula C16H13Cl3N2OS 
 ☒N (what is this?)  (verify)

టియోకానజోల్, అనేది యోని ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు, ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీ ఫంగల్ మందు.[1][2] దీనిని ఇన్ఫెక్షన్‌ ప్రదేశంలో వర్తింపజేయాలి.[1][2] గోర్లు కోసం, ఇది 6 నుండి 12 నెలల వరకు ఉపయోగించవచ్చు.[2]

మంట, దురద, తలనొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] ఇది ఇమిడాజోల్ తరగతికి చెందినది, ఫంగల్ సెల్యులార్ మెమ్బ్రేన్‌ను ప్రభావితం చేయడం ద్వారా పని చేస్తుందని నమ్ముతారు.[1]

టియోకోనజోల్ 1975లో పేటెంట్ పొందింది. 1982లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3] ఇది సాధారణ ఔషధంగా, కౌంటర్లో అందుబాటులో ఉంది.[2][1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి NHS కి గోళ్లపై మందుల బాటిల్ ధర సుమారు £28 కాగా,[2] యునైటెడ్ స్టేట్స్‌లో ఒక మోతాదు ధర సుమారు 10 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది. [4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Tioconazole Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2019. Retrieved 4 October 2021.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 BNF (80 ed.). BMJ Group and the Pharmaceutical Press. September 2020 – March 2021. p. 1299. ISBN 978-0-85711-369-6.{{cite book}}: CS1 maint: date format (link)
  3. Fischer J, Ganellin CR (2006). Analogue-based Drug Discovery (in ఇంగ్లీష్). John Wiley & Sons. p. 503. ISBN 9783527607495. Archived from the original on 2017-09-10. Retrieved 2021-01-25.
  4. "Compare Tioconazole Prices - GoodRx". GoodRx. Retrieved 4 October 2021.