టైగర్ ప్రొడక్షన్స్
స్వరూపం
| నెల్లూరు కాంతారావు | |
|---|---|
| జననం | నెల్లూరు కాంతారావు 1931, జనవరి 24 నెల్లూరు, ఆంధ్రప్రదేశ్,భారతదేశం |
| మరణం | 1970, అక్టోబరు 8 నెల్లూరు |
| నివాస ప్రాంతం | నెల్లూరు |
| వృత్తి | సినిమా నటుడు నిర్మాత నిర్మాత వస్తాదు |
| రాజకీయ పార్టీ | కమ్యూనిస్టు పార్టీ |
| మతం | హిందూ |
టైగర్ ప్రొడక్షన్స్ (Tiger Productions) ఒక సినిమా నిర్మాణ సంస్థ. దీని అధిపతి పహిల్వాన్ నెల్లూరు కాంతారావు.
నిర్మించిన చిత్రాలు
[మార్చు]- సర్వర్ సుందరం (1966) (డబ్బింగ్) : 1966 జులై 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి మాతృక ఇదే పేరుతో నున్న తమిళ సినిమా సర్వర్ సుందరం.
- నువ్వే (1967) (డబ్బింగ్) : 1967, ఫిబ్రవరి 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.
- అసాధ్యుడు (1968) : నెల్లూరు కాంతారావు, ఎస్ హెచ్. హుస్సేన్ నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు వి రామచంద్రరావు.
- అఖండుడు (1970) : వి. రామచంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణ, భారతి ప్రధాన పాత్రలు పోషించారు.