డాక్టర్ మాలతి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ మాలతి
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం అట్లూరి మధుసూదనరావు
తారాగణం శ్రీధర్ ,
సువర్ణ
సంగీతం లక్ష్మీ దీపక్
నిర్మాణ సంస్థ శ్రీ గురురాజ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

డాక్టర్ మాలతి 1982 మార్చి 14.న విడుదలైన తెలుగు సినిమా.శ్రీ గురురాజ్ ఆర్ట్స్ పతాకంపై , అట్లూరి మధుసూధనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీధర్, సువర్ణ, నటించారు . ఈ చిత్రానికి సంగీతం లక్ష్మీ దీపక్ అందించారు.

శ్రీధర్

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అట్లూరి మధుసూదనరావు
  • సంగీతం: లక్ష్మీకిరణ్
  • పాటలు: అట్లూరి మధుసూదనరావు, కొసరాజు
  • నిర్మాతలు: బి.రామకృష్ణారావు, వి.ఎస్.చౌదరి

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[1]

క్ర.సం. పాట పాడినవారు రచయిత
1 సన్నజాజి పూలు పెట్టి చక్కదనం జి.ఆనంద్, ఎస్.జానకి అట్లూరి మధుసూదనరావు
2 చూడచక్కని చిన్నవాడా సోగ కన్నుల షోకువాడా ఎస్.జానకి అట్లూరి మధుసూదనరావు
3 పున్నమి చంద్రుని చూచి రావే వెన్నెలా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి కొసరాజు

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "డా. మాలతి - 1982". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 31 December 2020.

బయటి లింకులు

[మార్చు]