డానీ బాయిల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

డానీ బాయిల్ ( Danny Boyle ) : డానీ బాయిల్, (జననం : 20, అక్టోబర్ 1956 ) ఆంగ్ల దర్శకుడు, నిర్మాత; Radcliffe, Bury, Lancashire లో జన్మించాడు. ఆయన తీసిన స్లమ్‌డాగ్ మిలియనీర్ ( Slumdog Millionair ) సినిమాకు గాను ఆయనకు Best Director, 2009 Oscar Award లభించింది.

డానీ బాయిల్

ఇతర సినిమాలు[మార్చు]

1. షాలో గ్రేవ్ 2. ట్రైన్ స్పాటింగ్ 3. సన్‌షైన్ 4.28 డేస్ లేటర్

సినిమా జీవితం[మార్చు]

ఆయన సినిమా జీవితం మొదట Joint Stock Theatre Company, తరువాత Royal Court Theatre లలో, Artistic Director గా ప్రారంభమైంది. అప్పట్లో ( 1982 నుండి 1987 వరకు) ఆయన నిర్మించిన సినిమాలు: 1. Howard Baker's Victory 2. Howard Brenton's, The Genius 3. Edward Bond's Saved డానీ బాయిల్, Royal Shakespeare Company కి గాను, 5 సినిమాలకు కూడా దర్శకత్వం వహించాడు.

విడుదలైన సినిమాలు[మార్చు]

ముందు విడుదలయ్యే సినిమాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

ముఖాముఖి[మార్చు]