Jump to content

డ్రింకర్ సాయి

వికీపీడియా నుండి
డ్రింకర్ సాయి
స్క్రీన్ ప్లేకిరణ్‌ తిరుమలశెట్టి
కథకిరణ్‌ తిరుమలశెట్టి
నిర్మాతబసవరాజు శ్రీనివాస్‌
ఇస్మాయిల్‌ షేక్‌
బసవరాజు లహరిధర్‌
తారాగణంధర్మ
ఐశ్వర్యశర్మ
పోసాని కృష్ణమురళి
శ్రీకాంత్ అయ్యంగర్
ఛాయాగ్రహణంప్రశాంత్‌ అంకిరెడ్డి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంశ్రీవసంత్‌
నిర్మాణ
సంస్థలు
ఎవరెస్ట్ సినిమాస్
స్మార్ట్ స్క్రీన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
27 డిసెంబరు 2024 (2024-12-27)
దేశం భారతదేశం
భాషతెలుగు

డ్రింకర్‌ సాయి ‘బ్రాండ్‌ ఆఫ్‌ బ్యాడ్‌ బాయ్స్‌' 2024లో విడుదలైన ప్రేమకథా సినిమా. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బసవరాజు శ్రీనివాస్‌, ఇస్మాయిల్‌ షేక్‌, బసవరాజు లహరిధర్‌ నిర్మించిన ఈ సినిమాకు కిరణ్‌ తిరుమలశెట్టి దర్శకత్వం వహించాడు.[1] ధర్మ, ఐశ్వర్యశర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 15న,[2] ట్రైలర్‌ను డిసెంబర్ 9న విడుదల చేయగా[3] సినిమా డిసెంబర్ 27న విడుదలైంది.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • ఆర్ట్ డైరెక్టర్: లావణ్య వేములపల్లి
  • ఫైట్స్: కృష్ణం రాజు
  • కొరియోగ్రాఫర్: మోయిన్, భాను
  • పాటలు: చంద్రబోస్
  • కాస్ట్యూమ్స్ డిజైన్: ఎస్.ఎం. రసూల్, జోగు బిందు శ్రీ
  • సౌండ్ మిక్స్: దేవికృష్ణ కడియాల
  • సౌండ్ డిజైన్: రఘు
  • లైన్ ప్రొడ్యూసర్: లక్ష్మీ మురారి

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."డ్రింక్సు డ్రింక్సు డ్రింక్సు"చంద్రబోస్రాహుల్ సిప్లిగంజ్3:26
2."బాగి బాగి[8]"చంద్రబోస్జావెద్‌ అలీ3:32
3."ఆకాశమంత చిలిపితనం[9]"చంద్రబోస్అనుదీప్‌ దేవ్‌ 
4."అర్థం చేసుకోవు ఎందుకే[10]" హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ 
5."నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే[11]"చంద్రబోస్జెస్సీ గిఫ్ట్3:31
6."అర్ధం కానేలేదు అప్పుడు"చంద్రబోస్శ్వేత మోహన్2:41

మూలాలు

[మార్చు]
  1. "దృష్టంతా 'డ్రింకర్ సాయి' పైనే.. నిర్మాత కామెంట్స్". 23 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  2. "Drinker Sai teaser: Another jilted lover strives takes to the bottle in this wacky entertainer" (in ఇంగ్లీష్). Cinema Express. 15 November 2024. Retrieved 30 December 2024.
  3. "'డ్రింకర్‌ సాయి' ట్రైలర్‌.. బూతులే కాదు, ఎమోషన్స్‌ కూడా." Sakshi. 10 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  4. "'డ్రింకర్‌ సాయి' ఎలా ఉందంటే." Chitrajyothy. 28 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  5. "'డ్రింకర్‌ సాయి' యూత్‌ను చెడగొట్టడు: హీరో ధర్మ". Sakshi. 24 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  6. "Aishwarya Sharma: There is no comparison between Arjun Reddy and Drinker Sai" (in ఇంగ్లీష్). Cinema Express. 20 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  7. "స్టూడెంట్‌గా నటించడం ఓ సవాల్‌: ఐశ్వర్యా శర్మ". Sakshi. 21 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  8. NT News (30 November 2024). "కిర్రాకు లవ్వు పుట్టినట్టు." Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  9. "వాస్తవ సంఘటనల ఆధారంగా డ్రింకర్‌ సాయి." NT News. 8 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  10. NT News (19 December 2024). "నా చిన్నిలోకం నువ్వేనని." Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  11. "నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే." NT News. 22 December 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.

బయటి లింకులు

[మార్చు]