తల్లి తండ్రులు (1970 సినిమా)
Jump to navigation
Jump to search
తల్లిదండ్రులు,1970 లో విడుదలైన తెలుగు చిత్రం.రామవిజేత ఫిలిమ్స్ పతాకంపై కె. ఏ. ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు కె. బాబూరావు. ఈ చిత్రంలోని ముఖ్య తారాగణం, శోభన్ బాబు, జగ్గయ్య, సావిత్రి,చంద్రమోహన్ కాగా, సంగీతం ఘంటసాల వెంకటేశ్వర రావు సమకూర్చారు .
తల్లిదండ్రులు (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బాబూరావు |
---|---|
నిర్మాణం | కె.ఎ. ప్రభాకర్ |
సంగీతం | ఘంటసాల |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల |
నిర్మాణ సంస్థ | రామవిజేత ఫిలింస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
[మార్చు]- జగ్గయ్య (వెంకట్రామయ్య)
- సావిత్రి (కౌసల్య)
- శోభన్ బాబు (తిలక్)
- చిత్తూరు నాగయ్య (రావుబహద్దుర్ పెరుమాళ్ళు)
- చంద్రమోహన్
- రేలంగి
- చంద్రకళ (విశాలాక్షి)
- హరనాధ్ (ఆనంద్)
- అల్లు రామలింగయ్య
- రోజారమణి
పాటలు
[మార్చు]- ఇదే శృంగారమోయి ఇదే ఆనందమోయి పరువములోనే మనసుకు నచ్చే - ఎల్. ఆర్. ఈశ్వరి, రచన: ఆరుద్ర
- ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు అయినవారికందరికి పండుగ రోజు - ఘంటసాల,సుశీల రచన: దాశరథి
- గొబ్బియల్లో గొబ్బియల్లో కొండమల్లెకు గొబ్బిళ్ళు ఆదిలక్ష్మి ఆలిమేలమ్మకు - ఎస్. జానకి బృందం , రచన: ప్రయాగ
- తక్కువేమి మనకు నువ్వు నా పక్కనుండువరకు చక్కని చుక్కవు - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి , రచన:కొసరాజు
- పాట పాడనా ప్రభూ పాట పాడనా నీ కౌగిట వీణను నేనై నీ పెదవిని వేణువు - సుశీల, రచన: దాశరథి
- మనిషిని చూశాను ఒక మంచి మనిషిని చూశాను మనసు నిద్దుర లేచింది - ఘంటసాల, ఎస్.జానకి , రచన: ఆత్రేయ
- ముద్దులు కురిసే ఇద్దరి మనసులు ముచ్చటలాడాలి ముచ్చట - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్. జానకి , రచన: సి. నారాయణ రెడ్డి.
మూలాలు, వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)