తాడ్వాయి (నిజామాబాదు జిల్లా మండలం)

వికీపీడియా నుండి
(తాడ్వాయి (నిజామాబాద్ జిల్లా మండలం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తాడ్వాయి
—  మండలం  —
నిజామాబాదు జిల్లా పటములో తాడ్వాయి మండలం యొక్క స్థానము
నిజామాబాదు జిల్లా పటములో తాడ్వాయి మండలం యొక్క స్థానము
తాడ్వాయి is located in Telangana
తాడ్వాయి
తాడ్వాయి
తెలంగాణ పటములో తాడ్వాయి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°21′16″N 78°13′01″E / 18.354526°N 78.216934°E / 18.354526; 78.216934
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండల కేంద్రము తాడ్వాయి
గ్రామాలు 22
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,585
 - పురుషులు 23,395
 - స్త్రీలు 25,190
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.07%
 - పురుషులు 58.24%
 - స్త్రీలు 28.32%
పిన్ కోడ్ 503120

తాడ్వాయి, తెలంగాణ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 503 120., ఎస్.టి.డి.కోడ్ = 8468.

  • ఈ గ్రామములోని సాంఘికసంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న పూర్ణ, ఫస్ట్. ఇంటరు చదువుచున్న రవళి అను విద్యార్థినులు, నిరుపేద వ్యవసాయ కూలీల కుమార్తెలు. వీరు 2013 నవంబరు 16న 17వేల అడుగుల ఎత్తయిన కాంచనగంగ పర్వతాన్ని మూడున్నర గంటలలో అధిరోహించి, రికార్డులకెక్కినారు. ఈ పర్వతారోహణ కొరకు వీరికి, నల్లగొండ జిల్లాలోని భువనగిరిలోనూ, డార్జిలింగులోని హిమాలయన్ మౌంటెనీరింగు ఇన్స్టి ట్యూటు లోనూ శిక్షణ పొందినారు. వచ్చే ఏడాది ఏప్రిల్,మే నెలలలో 22 వేల అడుగుల ఎత్తయిన మౌంట్ అశోక్ గువా శిఖరం ఎక్కడానికి వీరు ఎంపికైనారు. [1]

గ్రామ జనాభా[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=02

మూలాలు[మార్చు]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండల గణాంకాలు[మార్చు]

మండల కేంద్రము తాడ్వాయి
గ్రామాలు 22
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2011) - మొత్తం 48,585 - పురుషులు 23,395 - స్త్రీలు 25,190
అక్షరాస్యత (2011) - మొత్తం 43.07% - పురుషులు 58.24% - స్త్రీలు 28.32%

గ్రామాలు[మార్చు]


[1] ఈనాడు నిజామాబాదు. 2013 నవంబరు 27.8వ పేజీ.