తాతా సుబ్బరాయశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాతా సుబ్బరాయశాస్త్రి
Tata subbaraya sastry.png
తాతా సుబ్బరాయశాస్త్రి
జననం1867
విజయనగరం
మరణం1944
నివాస ప్రాంతంవిజయనగరం
వృత్తిరచయిత
సంఘ సంస్కర్త
సాహితీకారుడు
సంస్కృత పండితుడు
ప్రసిద్ధిసంఘ సంస్కర్త
మతంహిందూ

తాతా సుబ్బరాయశాస్త్రి (1867-1944) విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు. సంఘ సంస్కర్త. వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు[1].

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన కాశీ లోని పండితులను సాహిత్య పోటీలో ఓడించిన మొదటి వ్యక్తి.[2]

రచనలు[మార్చు]

  • ధర్మ ప్రబోధము

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]