తాళిబొట్టు (సినిమా)

వికీపీడియా నుండి
(తాళిబొట్టు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తాళిబొట్టు
(1970 తెలుగు సినిమా)
Thaali Bottu (1970).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం టి.మాధవరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
కృష్ణంరాజు,
విజయలలిత,
రాజబాబు,
రమాప్రభ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ జయలక్ష్మీ ఆర్ట్ కంబైన్స్
భాష తెలుగు

తాళి బొట్టు 1970 మార్చి 27న విడుదలైన తెలుగు సినిమా. జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై కె.వెంకటరామరాజు నిర్మించిన ఈ సినిమాకు టి.మాధవరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • కృష్ణ ఘట్టమనేని,
  • విజయనిర్మల,
  • కృష్ణరాజు,
  • విజయలలిత,
  • చిత్తూరు వి. నాగయ్య,
  • రాజబాబు,
  • పెరుమాళ్ళు
  • రాధా కుమారి,
  • రమాప్రభ
  • సూర్యకాంతం,
  • జ్యోతిలక్ష్మి,
  • సాక్షి రంగారావు,
  • కాకరాల
  • రాళ్లబండి కామేశ్వరరావు,
  • చలపతి రావు,
  • కె.కె. శర్మ,
  • బాలయ్య మన్నవ

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: టి. మాధవరావు
  • స్టూడియో: జయలక్ష్మి ఆర్ట్స్
  • నిర్మాత: కె. వెంకటరమరాజు;
  • ఛాయాగ్రాహకుడు: ఎం.కె. రాజు;
  • ఎడిటర్: బండి గోపాల్ రావు;
  • స్వరకర్త: కె.వి. మహాదేవన్;
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
  • సమర్పించినవారు: కె. విశ్వనాథరాజు;
  • కథ: టి. మాధవరావు;
  • స్క్రీన్ ప్లే: టి. మాధవరావు;
  • సంభాషణ: ఆచార్య ఆత్రేయ
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, ఎస్.జానకి
  • ఆర్ట్ డైరెక్టర్: తోట వెంకటేశ్వర రావు;
  • డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్, శేషు, రాజు (డాన్స్)

పాటలు[మార్చు]

  1. ఎవరన్నారు నువ్వు మగవాడివని నేనంటాను నా పగవాడివని అవునంటావా - పి.సుశీల, ఘంటసాల
  2. కలలోన నా తాత కనిపించాడు కలతగా నలతగా కనిపించాడు - ఘంటసాల
  3. చెంపకు చారెడు కళ్ళున్నాయి కళ్ళకు బోలెడు కలలున్నాయి - ఘంటసాల, ఎస్.జానకి

మూలాలు, వనరులు[మార్చు]

  1. "Thaali Bottu (1970)". Indiancine.ma. Retrieved 2021-06-01.