తాళిబొట్టు (సినిమా)
Jump to navigation
Jump to search
తాళిబొట్టు (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.మాధవరావు |
---|---|
తారాగణం | కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, విజయలలిత, రాజబాబు, రమాప్రభ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | జయలక్ష్మీ ఆర్ట్ కంబైన్స్ |
భాష | తెలుగు |
పాటలు[మార్చు]
- ఎవరన్నారు నువ్వు మగవాడివని నేనంటాను నా పగవాడివని అవునంటావా - సుశీల, ఘంటసాల
- కలలోన నా తాత కనిపించాడు కలతగా నలతగా కనిపించాడు - ఘంటసాల
- చెంపకు చారెడు కళ్ళున్నాయి కళ్ళకు బోలెడు కలలున్నాయి - ఘంటసాల, ఎస్.జానకి
మూలాలు, వనరులు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)