బీడీ ఆకు చెట్టు
స్వరూపం
(తునికి చెట్టు నుండి దారిమార్పు చెందింది)
| Coromandel Ebony | |
|---|---|
| Bark of the Coromandel Ebony. | |
| Scientific classification | |
| Kingdom: | |
| (unranked): | |
| (unranked): | |
| (unranked): | |
| Order: | |
| Family: | |
| Genus: | |
| Species: | D. melanoxylon
|
| Binomial name | |
| Diospyros melanoxylon Roxb.[1]
| |
| Synonyms | |
|
Diospyros tupru Buch.-Ham. | |
బీడి ఆకు చెట్టును తునికి చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టు వృక్ష శాస్త్రీయ నామం Diospyros melanoxylon. ఈ చెట్టు ఎబనేసి (Ebenaceae) కుటుంబానికి చెందిన మొక్క. బీడి ఆకు చెట్టు సుమారు 25 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క మాను చుట్టుకొలత సుమారు 2 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ చెట్టు బెరడు పెలికాన్ రంగులో ఉంటుంది. ఈ చెట్టును సులభంగా గుర్తించే విధంగా బెరడు పలుకులుగా దీర్ఘచతురస్రాకారంలో ప్రత్యేకంగా ఉంటుంది.
బీడిల తయారీ
[మార్చు]ఈ చెట్టు ఆకులలో పొగాకు పొడిని వేసి చుట్టడం ద్వారా బీడిలను తయారు చేస్తారు.
గ్యాలరీ
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]తునికి చెట్టు పలాలు కూడా చాలా రుచిగ ఉంటవి.
మూలాలు
[మార్చు]- ↑ "Diospyros melanoxylon Roxb". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2006-10-27. Archived from the original on 2011-06-05. Retrieved 2009-04-09.