తూటా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూటా నిర్మాణం

తూటా  : తుపాకి లలో ఉపయోగించు ప్రేలుడు పదార్థం గల వస్తువు. దీనిని లోహంతో తయారు చేస్తారు.

తూటా నిర్మాణం[మార్చు]

ఎలా పనిచేస్తుంది?[మార్చు]

తుపాకిలో ఉన్న మీట ( ఆంగ్లం :Trigger) నొక్కినపుడు తూటా మీద వత్తిడి కలిగి అది ప్రేలి గుండు (Bullet) బయటకు వస్తుంది.

విశేశాలు[మార్చు]

  • న్యూటన్ మూడవ నియమము చర్య-ప్రతిచర్య కు తూటా గమనము మంచి ఉదాహరణ.
  • తూటాను పేల్చినపుడు పరిసరాలలో శబ్దం రాకుండా నిశ్శబ్దకారిణి ( సైలెన్సర్) ను వాడతారు.

చిత్రమాలిక[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తూటా&oldid=2206921" నుండి వెలికితీశారు