Jump to content

తూలికా భూషణ్

వికీపీడియా నుండి
తూలికా భూషణ్
బుద్ధవరపు చిన కామరాజు
జననం
బుద్ధవరపు చిన కామరాజు

(1964-07-01) 1964 జూలై 1 (వయసు 60)
జన్మ స్థలము
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఇతర పేర్లు
విద్యవిద్యార్హత
వృత్తిపాత్రికేయుడు
మీజాన్ దినపత్రిక, ఆంధ్రప్రభ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కథారచయిత, పాత్రికేయుడు
తల్లిదండ్రులుబుద్ధవరపు పట్టాభిరామయ్య, శేషమ్మ దంపతులు
పురస్కారాలుసాధించిన పురస్కారాలు

తూలికాభూషణ్ అనే కలం పేరుతో ప్రసిద్ధుడైన రచయిత, జర్నలిస్టు అసలు పేరు బుద్ధవరపు చినకామరాజు, జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం.[1] ఇతడు ఆంధ్రప్రభ, మీజాన్ తదితర పత్రికలలో సహాయ సంపాదకుడిగా పనిచేశాడు.

రచనలు

[మార్చు]

ఇతని రచనలు పుస్తకం, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఉదయిని, ఆంధ్రప్రభ, కిన్నెర మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

కథాసంపుటాలు

[మార్చు]
  1. బతికిన దినాలు
  2. లచ్చితల్లి

కథలు, స్కెచ్‌లు

[మార్చు]
  1. అంతా శూన్యం
  2. అర్థంకాని బాధ[2]
  3. అవమానం
  4. ఆమె నా తల్లి
  5. ఇది నా కథ
  6. ఇది విన్నావా, తమ్ముడూ?[3]
  7. ఉద్యోగపర్వం:సున్నపుపిడత
  8. ఋణానుబంధం[4]
  9. ఒరేయ్, సత్యంగారూ[5]
  10. కల్పనలో నిజం
  11. తప్పు ఎవరిది
  12. తరలిరండు
  13. తీరని బాకీ
  14. దేశం తగలబడిపోయింది
  15. నరసింహానికి సన్మానం
  16. నష్టానికి లెక్క దండగ!
  17. నా మొదటి నవల
  18. నా సంగీతం చదువు
  19. నాకేం తెలుసండీ?
  20. నేనెవణ్ణి[6]
  21. పరమాన్నమైనా...
  22. పరిష్కారం[7]
  23. పొరపొచ్చెము
  24. పోస్తుచెయ్యని ఉత్తరం
  25. బామ్మతపఃఫలం
  26. బ్రతికిన దినాలు
  27. బ్రహ్మచారులకు
  28. మంచం కథ
  29. మనం మిగిలాం
  30. మహాప్రస్థానంలో మొదటిమెట్టు
  31. మూడు+మూడు = సున్న
  32. మెరీనా తీరే[8]
  33. రామయ్య బంకులో గాలి[9]
  34. రామరాజ్యంలో కాసువిలువ
  35. రూపాయి చిల్లర
  36. లచ్చితల్లి
  37. వెంకయ్య వెలి[10]
  38. వ్యత్యాసంలేని ఔదార్యం
  39. సింహస్వప్నం[11]
  40. సోపానాలు
  41. ఖైదీ ఖాదర్ ఖాన్
  42. దుష్యంత ఉదంతం
  43. దృశ్యం
  44. దేవుడికొడుకు
  45. పందెంపిచ్చి
  46. మహిమగల మనిషి
  47. యయాతి
  48. సుఖి

మూలాలు

[మార్చు]
  1. Raja Ram Mehrotra (1994). Book Of Indian Names. New Delhi: Rupa & Co.
  2. తులికా భూషణ్ (1951-07-25). "అర్థం కాని బాధ". ఆంధ్ర సచిత్రవారపత్రిక: 8-9&20. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 23 March 2015. {{cite journal}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. తులికా భూషణ్ (1951-10-03). "ఇది విన్నావా, తమ్ముడూ?". ఆంధ్ర సచిత్ర వారపత్రిక: 12–13. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 23 March 2015. {{cite journal}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. తులికా భూషణ్ (1952-05-28). "ఋణానుబంధం". ఆంధ్ర సచిత్ర వారపత్రిక: 4-7&46-47. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 23 March 2015. {{cite journal}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. తులికా భూషణ్ (1959-05-13). "ఒరేయ్, సత్యంగారూ". ఆంధ్ర సచిత్ర వారపత్రిక: 32-36 & 46-37. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 23 March 2015. {{cite journal}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. తులికా భూషణ్ (1951-05-02). "నేనెవణ్ణి". ఆంధ్ర సచిత్ర వారపత్రిక: 14-15&26. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 23 March 2015. {{cite journal}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. తులికా భూషణ్ (1960-05-13). "పరిష్కారం". ఆంధ్ర సచిత్ర వారపత్రిక: 21-23 & 43. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 23 March 2015. {{cite journal}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. తులికా భూషణ్ (1960-07-13). "మెరినా తీరే". ఆంధ్ర సచిత్ర వారపత్రిక: 32–37. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 23 March 2015. {{cite journal}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. తులికా భూషణ్ (1950-07-23). "రామయ్య బంకులో గాలి". ఆనందవాణి. 12 (23): 40. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 23 March 2015. {{cite journal}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  10. తులికా భూషణ్ (1952-02-13). "వెంకయ్య వెలి". ఆంధ్ర సచిత్ర వారపత్రిక: 11–14. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 23 March 2015. {{cite journal}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  11. తులికా భూషణ్ (1950-12-13). "సింహస్వప్నం". ఆంధ్ర సచిత్ర వారపత్రిక: 44–46. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 23 March 2015. {{cite journal}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)