తెన్నేటి
Appearance
తెన్నేటి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- తెన్నేటి విశ్వనాధం, విశాఖపట్నానికి చెందిన రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్యపోరాట యోధుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు.
- టి.వి.ఎస్.చలపతిరావు లేదా తెన్నేటి వెంకట శేషాచలపతిరావు, ప్రముఖ వైద్యులు, సంఘసేవకులు, జాతీయవాది.
- తెన్నేటి హేమలత, సుప్రసిద్ధ రచయిత్రి.
- తెన్నేటి సూరి :ఒక ప్రముఖ తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త.
- తెన్నేటి విద్వాన్ లేదా తెన్నేటి వెంకట సుబ్బారావు : రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.
- తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి, కవి, రచయిత, ఉపాధ్యాయుడు, నటుడు, వ్యాఖ్యాత.
- తెన్నేటి సుధాదేవి, తెలుగు రచయిత్రి. ఆమె వంశీ సంస్థల అధ్యక్షురాలు.