తెలుగు భాషా చరిత్ర (పుస్తకం)
(తెలుగు భాషా చరిత్ర(పుస్తకం) నుండి దారిమార్పు చెందింది)
రచయిత(లు) | భద్రిరాజు కృష్ణమూర్తి |
---|---|
దేశం | భారత దేశం |
భాష | te |
శైలి | భాషా పరిశోధన |
ప్రచురణ సంస్థ | 1974 |
ప్రచురణ కర్త | ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ |
పుటలు | 516 |
తెలుగు భాషా చరిత్ర ప్రధానంగా తెలుగు భాషా పరిశోధక వ్యాస సంకలనం కావున అధ్యాపకులకు సహాయ గ్రంథంగా ఉపయోగంగా వుంటుంది. నామ విభక్తులు, సర్వనామాలు, సంఖ్యావాచకాలు మొదలైనవి రెండు వేల ఏండ్ల చరిత్రలో పొందిన మార్పులు తెలుసుకోవచ్చు. [1]
అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఎం.ఏ పరీక్షకూ, ఓరియంటల్ పరీక్షలకూ, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు కూడా దీన్ని పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు.
ఈ సంకలనంలోని వ్యాసాలు
[మార్చు]- ఆంధ్రం, తెనుగు, తెలుగు - జి.యన్.రెడ్డి
- తెలుగు: మిగిలిన ద్రావిడ భాషలు - పి.యస్.సుబ్రమణ్యం
- ప్రాచీనాంధ్రం: శాసనభాషా పరిణామం క్రీ.పూ.200 - సా.శ.1100 - బూదరాజు రాధాకృష్ణ
- శాసన భాషా పరిణామం (సా.శ.1100 - సా.శ.1399) - యం.కందప్పచెట్టి
- శాసన భాషా పరిణామం (సా.శ.1400- సా.శ.1599) - యం.కందప్పచెట్టి
- శాసన భాషా పరిణామం (సా.శ.1600-సా.శ.1899) - కె.కె.రంగనాథాచార్యులు
- కావ్యభాషా పరిణామం (సా.శ.1100 - సా.శ.1599) - కె.మహాదేవశాస్త్రి
- కావ్యభాషా పరిణామం (సా.శ.1600- సా.శ.1899) - బి.రామరాజు
- ఆధునిక యుగం: గ్రాంథిక వ్యావహారిక వాదాలు - బూదరాజు రాధాకృష్ణ
- తెలుగులోని వైకృత పదాలు - తూమాటి దోణప్ప
- తెలుగులో అన్య దేశ్యాలు - వి.స్వరాజ్యలక్ష్మి
- తెలుగు లిపి పరిణామం - తిరుమల రామచంద్ర
- ఆధునిక భాష: సంగ్రహ వర్ణనం - చేకూరి రామారావు
- తెలుగు మాండలికాలు : ప్రమాణ భాష - భద్రిరాజు కృష్ణమూర్తి
- అర్థపరిణామం - జి.యన్.రెడ్డి
- తెలుగు భాషా చరిత్ర : సింహావలోకనం - భద్రిరాజు కృష్ణమూర్తి
ముద్రణలు
[మార్చు]- ప్రథమ ముద్రణ - 1974
- ద్వితీయ ముద్రణ - 1979 (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ)
- తృతీయ ముద్రణ - 1989
- చతుర్థ ముద్రణ - 1995
- పంచమ ముద్రణ - 2000
- ఆరో ముద్రణ - 2004
- ఏడవ ముద్రణ - 2006
మూలాలు
[మార్చు]- ↑ భద్రిరాజు, కృష్ణమూర్తి (1979). తెలుగు భాషా చరిత్ర. హైద్రాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ,. Retrieved 2 May 2018.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link) (తెలుగు భాషాచరిత్ర (వికీసోర్స్ లో)
- తెలుగు భాషా చరిత్ర, ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2006.