తెలుగు భాషా చరిత్ర (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు భాషా చరిత్ర
ముఖపత్రము
రచయిత(లు)భద్రిరాజు కృష్ణమూర్తి
దేశంభారత దేశం
భాషte
శైలిభాషా పరిశోధన
ప్రచురణ సంస్థ1974
ప్రచురణ కర్తఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ
పుటలు516

తెలుగు భాషా చరిత్ర ప్రధానంగా తెలుగు భాషా పరిశోధక వ్యాస సంకలనం కావున అధ్యాపకులకు సహాయ గ్రంథంగా ఉపయోగంగా వుంటుంది. నామ విభక్తులు, సర్వనామాలు, సంఖ్యావాచకాలు మొదలైనవి రెండు వేల ఏండ్ల చరిత్రలో పొందిన మార్పులు తెలుసుకోవచ్చు. [1]

అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఎం.ఏ పరీక్షకూ, ఓరియంటల్ పరీక్షలకూ, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు కూడా దీన్ని పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు.

ఈ సంకలనంలోని వ్యాసాలు

[మార్చు]
 1. ఆంధ్రం, తెనుగు, తెలుగు - జి.యన్.రెడ్డి
 2. తెలుగు: మిగిలిన ద్రావిడ భాషలు - పి.యస్.సుబ్రమణ్యం
 3. ప్రాచీనాంధ్రం: శాసనభాషా పరిణామం క్రీ.పూ.200 - సా.శ.1100 - బూదరాజు రాధాకృష్ణ
 4. శాసన భాషా పరిణామం (సా.శ.1100 - సా.శ.1399) - యం.కందప్పచెట్టి
 5. శాసన భాషా పరిణామం (సా.శ.1400- సా.శ.1599) - యం.కందప్పచెట్టి
 6. శాసన భాషా పరిణామం (సా.శ.1600-సా.శ.1899) - కె.కె.రంగనాథాచార్యులు
 7. కావ్యభాషా పరిణామం (సా.శ.1100 - సా.శ.1599) - కె.మహాదేవశాస్త్రి
 8. కావ్యభాషా పరిణామం (సా.శ.1600- సా.శ.1899) - బి.రామరాజు
 9. ఆధునిక యుగం: గ్రాంథిక వ్యావహారిక వాదాలు - బూదరాజు రాధాకృష్ణ
 10. తెలుగులోని వైకృత పదాలు - తూమాటి దోణప్ప
 11. తెలుగులో అన్య దేశ్యాలు - వి.స్వరాజ్యలక్ష్మి
 12. తెలుగు లిపి పరిణామం - తిరుమల రామచంద్ర
 13. ఆధునిక భాష: సంగ్రహ వర్ణనం - చేకూరి రామారావు
 14. తెలుగు మాండలికాలు : ప్రమాణ భాష - భద్రిరాజు కృష్ణమూర్తి
 15. అర్థపరిణామం - జి.యన్.రెడ్డి
 16. తెలుగు భాషా చరిత్ర : సింహావలోకనం - భద్రిరాజు కృష్ణమూర్తి

ముద్రణలు

[మార్చు]
 • ప్రథమ ముద్రణ - 1974
 • ద్వితీయ ముద్రణ - 1979 (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ)
 • తృతీయ ముద్రణ - 1989
 • చతుర్థ ముద్రణ - 1995
 • పంచమ ముద్రణ - 2000
 • ఆరో ముద్రణ - 2004
 • ఏడవ ముద్రణ - 2006

మూలాలు

[మార్చు]
 1. భద్రిరాజు, కృష్ణమూర్తి (1979). తెలుగు భాషా చరిత్ర. హైద్రాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ,. Retrieved 2 May 2018.{{cite book}}: CS1 maint: extra punctuation (link) (తెలుగు భాషాచరిత్ర (వికీసోర్స్ లో)
 • తెలుగు భాషా చరిత్ర, ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2006.