తేజస్విన్ శంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేజస్విని శంకర్
వ్యక్తిగత సమాచారం
జననం (1998-12-21) 1998 డిసెంబరు 21 (వయసు 25)
ఢిల్లీ, భారతదేశం
ఎత్తు6 అ. 4 అం. (193 cమీ.)
బరువు81 కేజీలు
క్రీడ
పోటీ(లు)హైజంప్‌
సాధించినవి, పతకాలు
వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన(లు)Outdoor: 2.29 m NR (Lubbock 2018)
Indoor: 2.28 m (Ames 2018)

తేజస్విన్‌ శంకర్‌ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు. ఆయన 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో హైజంప్‌ విభాగంలో కాంస్య పతకం సాధించాడు.[1][2] తేజస్విన్‌ శంకర్‌ అమెరికాలోని మ్యాన్‌హాటన్‌లో 2021లో జరిగిన బిగ్‌–12 అవుట్‌డోర్‌ ట్రాక్‌ పురుషుల హైజంప్‌ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్‌ సాధించాడు.[3]

ఇవి కూడా చుడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (4 August 2022). "CWGలో తేజస్విన్‌ శంకర్ రికార్డ్‌‌.. హైజంప్‌లో భారత్‌కు తొలి మెడల్‌". Archived from the original on 4 August 2022. Retrieved 4 August 2022.
  2. "CWG 2022: Tejaswin Shankar wins India's first track and field medal". 4 August 2022. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  3. "స్వర్ణ పతకం సాధించిన తేజస్విన్ శంకర్‌". 17 May 2021. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.