జెరెమీ లాల్రినుంగా
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం | 26 అక్టోబర్ 2002 ఐజ్వాల్, మిజోరాం, భారతదేశం | ||||||||||||||||||||||||||
వృత్తి | వెయిట్‌లిఫ్టర్ | ||||||||||||||||||||||||||
Military career | |||||||||||||||||||||||||||
రాజభక్తి | India | ||||||||||||||||||||||||||
సేవలు/శాఖ | Indian Army | ||||||||||||||||||||||||||
సేవా కాలం | 2019 - ప్రస్తుతం | ||||||||||||||||||||||||||
ర్యాంకు | Subedar | ||||||||||||||||||||||||||
యూనిట్ | 17 Brigade of the Guards | ||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
జెరెమీ లాల్‌రినుంగా భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టర్.[1] ఆయన 2022లో జరిగిన కామన్వెల్డ్ గేమ్స్ లో పురుషుల 67 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.[2]
ప్రధాన ఫలితాలు
[మార్చు]సంవత్సరం | వేదిక | బరువు | స్నాచ్ (కిలోలు) | క్లీన్ & జెర్క్ (కిలోలు) | మొత్తం | ర్యాంక్ | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | ర్యాంక్ | 1 | 2 | 3 | ర్యాంక్ | |||||
యూత్ ఒలింపిక్ గేమ్స్ | ||||||||||||
2018 | బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా | 62 కిలోలు | 120 | 124 | 1 | 142 | 150 | 1 | 274 | స్వర్ణం1 | ||
కామన్వెల్త్ గేమ్స్ | ||||||||||||
2022 | బర్మింగ్‌హామ్, ఇంగ్లాండ్ | 67 కిలోలు | 136 | 140 జీఆర్ | 1 | 154 | 160 | 1 | 300 జీఆర్ | స్వర్ణం1 |
సాధించిన పతకాలు
[మార్చు]- 2016 యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత
- 2016 ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత
- 2017 యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత
- 2017 కామన్వెల్త్ జూనియర్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్
- 2017 కామన్వెల్త్ యూత్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్
- 2018 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత
- 2018 ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత
- 2018 యూత్ ఒలింపిక్ గేమ్స్ బంగారు పతక విజేత
- 2019 EGAT కప్ అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత
- 2019 ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్
- 2019 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత
- 2019 6వ ఖతార్ అంతర్జాతీయ కప్ రజత పతక విజేత
- 2021 కామన్వెల్త్ సీనియర్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్
- 2022 కామన్వెల్త్ గేమ్స్ 2022 బంగారు పతక విజేత
ఇవి కూడా చుడండి
[మార్చు]- బింద్యారాణి దేవి
- సంకేత్ మహదేవ్ సార్గర్
- తేజస్విన్ శంకర్
- రూపా రాణి టిర్కీ
- రాజా రిత్విక్
- రవి కుమార్ దహియా
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (1 August 2022). "వాల్‌పేపర్ పెట్టాడు.. సాధించాడు". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
- ↑ Eenadu (1 August 2022). "కుర్రాడు.. ఎత్తేశాడు". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.