బింద్యారాణి దేవి
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తిపేరు | బింద్యారాణి దేవి సొరొఖైభం | |||||||||||||||||||||||
జాతీయత | భారతీయురాలు | |||||||||||||||||||||||
జననం | ఇంఫాల్ వెస్ట్, మణిపూర్, భారతదేశం[1] | 1999 జనవరి 27|||||||||||||||||||||||
క్రీడ | ||||||||||||||||||||||||
క్రీడ | వెయిట్‌లిఫ్టింగ్ | |||||||||||||||||||||||
పోటీ(లు) | 55 కేజీ | |||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
బింద్యారాణి దేవి భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టర్. ఆమె 2022లో జరిగిన కామన్వెల్డ్ గేమ్స్‌లో మహిళల 55 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది.[2]
క్రీడా జీవితం
[మార్చు]బింద్యారాణి దేవి 2016లో మలేషియాలోని పెనాంగ్‌లో జరిగిన ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి 10వ స్థానంలో నిలిచింది. ఆమె ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో జరిగిన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 54 కేజీల మహిళల 55 కేజీల క్లీన్ & జెర్క్ ఈవెంట్‌లో స్వర్ణ పతాకం గెలిచింది. బింద్యారాణి కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్స్ 2021లో రజత పతకాన్ని గెలుచుకుంది, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022కి నేరుగా అర్హత సాధించి, మహిళల 55 కేజీల విభాగంలో రజత పతకం గెలిచింది.[3]
బింద్యారాణి దేవి 2023 ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలిచింది.[4]
ఇవి కూడా చుడండి
[మార్చు]- జెరెమీ లాల్రినుంగా
- సంకేత్ మహదేవ్ సార్గర్
- తేజస్విన్ శంకర్
- రూపా రాణి టిర్కీ
- రాజా రిత్విక్
- రవి కుమార్ దహియా
మూలాలు
[మార్చు]- ↑ "Commonwealth Games 2022 squad: Full list of athletes in Indian weightlifting team". Sportstar (in ఇంగ్లీష్). 18 July 2022. Retrieved 3 August 2022.
- ↑ Sakshi (31 July 2022). "భారత్ ఖాతాలో నాలుగో పతకం.. వెయిట్‌లిప్టింగ్‌లో బింద్యారాణికి రజతం". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
- ↑ Namasthe Telangana (1 August 2022). "వెండి కొండ బింద్యారాణి". Retrieved 1 August 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ The Hindu (6 May 2023). "India's Bindyarani Devi wins silver at Asian Championships" (in Indian English). Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.