Jump to content

త్రిపురలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
2019 భారత సార్వత్రిక ఎన్నికలు - త్రిపుర

← 2014 2019 ఏప్రిల్ 11,23 2024 →

2 స్థానాలు
Turnout82.40% (Decrease0.52%)
  First party Second party Third party
 
Party భాజపా కాంగ్రెస్ సిపిఎమ్
Alliance ఎన్‌డిఎ యుపిఎ లెఫ్ట్ ఫ్రంట్ (త్రిపుర)
Last election 0 0 2
Seats won 2 0 0
Seat change Increase 2 Steady Decrease 2
Percentage 49.03% 25.34% 17.31%
Swing Increase43.26% Increase9.96% Decrease47.47%

17వ లోక్‌సభను ఏర్పాటు చేయడానికి జరిగిన 2019 భారత సాధారణ ఎన్నికలు త్రిపుర లోని 2 నియోజకవర్గాలకు ఎన్నికలు ఏప్రిల్ 11, 23 తేదీల్లో జరిగాయి. [1]

# నియోజకవర్గం అభ్యర్థులు
బీజేపీ INC సీపీఐ(ఎం)
1 త్రిపుర వెస్ట్ ప్రతిమా భౌమిక్ సుబల్ భౌమిక్ శంకర్ ప్రసాద్ దత్తా
2 త్రిపుర తూర్పు రెబాటి త్రిపుర ప్రగ్యా దేబ్ బర్మన్ జితేంద్ర చౌదరి

ఫలితాలు

[మార్చు]
పార్టీ పేరు ఓట్ల % మార్పు గెలిచిన సీట్లు మార్పు
భారతీయ జనతా పార్టీ 49.03% +43.33 2 Increase 2
భారత జాతీయ కాంగ్రెస్ 25.34% +9.96% 0 Steady
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 17.31% -46.69 0 Decrease 2
పార్టీ బీజేపీ INC సీపీఐ(ఎం)
నాయకుడు నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ మాణిక్ సర్కార్
ఓట్లు 49.03%, 1,055,658 25.34%, 545,679 17.31%, 372,789
సీట్లు 2 (100%) 0 (0.00%) 0 (0.00%)
2 / 2
0 / 2
0 / 2
# నియోజకవర్గం పోలింగ్ శాతం [2] విజేత పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు మార్జిన్
1 త్రిపుర వెస్ట్ 81.93Decrease ప్రతిమా భౌమిక్ 5,73,532 సుబల్ భౌమిక్ 2,67,843 3,05,669
2 త్రిపుర తూర్పు 82.90Increase రెబతి త్రిపుర 4,82,126 మహారాజ్ కుమారి ప్రజ్ఞా దేబ్ బర్మన్ 2,77,836 2,04,290

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీల ఆధిక్యం

[మార్చు]
పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు అసెంబ్లీలో స్థానం (2018 ఎన్నికల నాటికి)
భారతీయ జనతా పార్టీ 51 36
భారత జాతీయ కాంగ్రెస్ 9 0
ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర 0 8
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 0 16
మొత్తం 60

మూలాలు

[మార్చు]
  1. Singh, Vijaita (2018-09-01). "General election will be held in 2019 as per schedule, says Rajnath Singh". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-04.
  2. Final voter turnout of Phase 1 and Phase 2 of the Lok Sabha Elections 2019, The Election Commission of India (20 April 2019, updated 4 May 2019)