దస్త్రంపై చర్చ:A fisherman's boat near Ramayapatnam.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A fisherman's boat near Ramayapatnam.jpg అనే పేరుగల ఈ బొమ్మను తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు బొమ్మ శీర్షికలో 2021 సంవత్సరం, 17 వ వారంలో ప్రదర్శించారు.
Wikipedia
Wikipedia

ఏ కెమెరాతో తీసారో గానీ వాడుకరి:రవిచంద్ర గారూ.., ఫొటో నాణ్యత బ్రహ్మాండంగా ఉంది. అభినందనలు అందుకోండి. ఈ ఫొటోను వికీ లోకి ఎక్కించినందుకు ధన్యవాదాలు.__చదువరి (చర్చరచనలు) 17:04, 29 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, ధన్యవాదాలు. ఈ ఫోటోను నేను ఇటీవల ప్రకాశం జిల్లా, రామాయపట్నం బీచ్ కి సూర్యోదయం చూద్దామని వెళ్ళినపుడు తీసింది. నా వెంట DSLR కెమెరా తీసుకెళ్ళినా ఈ ఫోటోను మాత్రం నా Oneplus 6T లో తీశాను. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడల్లా వికీకి ఏమైనా ఫోటోలు పనికివస్తాయా అని చూసి ఫోటోలు లాగించేయడం ఒక వ్యసనం అయిపోయింది అనుకోండి. :-) రవిచంద్ర (చర్చ) 07:41, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]