వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2021
2021 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
| 01వ వారం |
|---|
| 02వ వారం |
| 03వ వారం |
| 04వ వారం |
|
గోస్తనీ నది మీద నిర్మించిన తాటిపూడి రిజర్వాయరు, విశాఖపట్నానికి నీరందిస్తుంది ఫోటో సౌజన్యం: User:Pratishkhedekar |
| 05వ వారం |
| 06వ వారం |
| 07వ వారం |
| 08వ వారం |
| 09వ వారం |
|
శ్రావణ బెళగొళలోని బాహుబలి (లేక గోమఠేశ్వర) విగ్రహం పాదానికి అభిషేకం చేస్తున్న జైన మహిళ. ఫోటో సౌజన్యం: Dey.sandip |
| 10వ వారం |
|
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని కొండేపూడి సమీపంలో వేండ్ర - రామచంద్రాపురం రోడ్డు. ఫోటో సౌజన్యం: Mahesh Pitani |
| 11వ వారం |
|
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో ఒక పరికరాన్ని అమరుస్తున్న అంతరిక్ష శాస్త్రవేత్తలు ఫోటో సౌజన్యం: మిగెల్ సెర్వాంటెజ్ |
| 12వ వారం |
|
పూరీ జగన్నాథుని రథయాత్రకు చెక్కలను సిద్ధం చేస్తున్న దృశ్యం ఫోటో సౌజన్యం: కమలకంఠ |
| 13వ వారం |
| 14వ వారం |
| 15వ వారం |
| 16వ వారం |
|
శ్రీకాళహస్తిలో గూడు రిక్షా. ఆటోలు ప్రాచుర్యం లోకి రాక మునుపు పట్టణంలో తిరగడానికి ఈ రిక్షాలు ఎక్కువగా వాడేవారు. ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
| 17వ వారం |
| 18వ వారం |
| 19వ వారం |
|
తాపేశ్వరం కాజాలలో పెద్ద దైన జంబో కాజా, ఇది 5 కేజీల వరకూ బరువు ఉంటుంది. కాజాలు అతి చిన్న వైన చిట్టి కాజాల నుండి ఈ సైజు వరకూ తాపేశ్వరంలో తయారు చేస్తూఉంటారు. ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh |
| 20వ వారం |
|
లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ముందు ప్రాకార గోపురం, అంతర్వేది వశిష్టా నది ప్రక్కన రెండు అంతస్తులుగా కల ఈ దేవాలయాన్ని కొపనాతి కృష్ణమ్మ అనే జమిందారు నిర్మిచినట్టు ఆధారాలు ఉన్నాయి. ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh |
| 21వ వారం |
|
గోలింగేశ్వర ఆలయం, తూర్పుగోదావరి జిల్లా, బిక్కవోలు గ్రామంలో చాళుక్యుల ద్వారా నిర్మితమైన ఒక పురాతన ఆలయం. క్రీ.శ.849 - 892 మధ్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని ద్వారా నిర్మించిన ఆలయాలుగా శాసనాధారాలు కలిగి ఉంది. ఈ చక్కని శిల్పకళతో ఆలరారుతున్నది. ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh |
| 22వ వారం |
| 23వ వారం |
|
చిత్తూరు జిల్లా, తొట్టంబేడు మండలం, గుండేలిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇది ఊరి మధ్యలో కాక శ్రీకాళహస్తి-కాసరం రోడ్డు మార్గంలో ఉంది. చుట్టు పక్కల గ్రామాల విద్యార్థులు సైకిళ్ళలో వచ్చి చదువుకుంటారు. ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
| 24వ వారం |
| 25వ వారం |
| 26వ వారం |
| 27వ వారం |
| 28వ వారం |
| 29వ వారం |
| 30వ వారం |
| 31వ వారం |
|
జ్ఞాన సరస్వతి దేవాలయం, పశ్చిమగోదావరి జిల్లా, జిన్నూరు గ్రామంలో ఒక అందమైన ఆలయం ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh |
| 32వ వారం |
| 33వ వారం |
| 34వ వారం |
| 35వ వారం |
| 36వ వారం |
| 37వ వారం |
| 38వ వారం |
| 39వ వారం |
| 40వ వారం |
| 41వ వారం |
| 42వ వారం |
| 43వ వారం |
| 44వ వారం |
| 45వ వారం |
| 46వ వారం |
| 47వ వారం |
| 48వ వారం |
| 49వ వారం |
|
కాశీలోని మణికర్ణిక ఘట్టం (1863 - 1869), వాషింగ్టన్ డిసి లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లైబ్రరీలోని చిత్రం ఫోటో సౌజన్యం: Samuel Bourne |
| 50వ వారం |
|
కేరళలోని కానూర్, థాలస్సేరి మధ్యలో ఉన్న ముళప్పిల్లంగడ్ సముద్ర తీరం; ఇక్కడ వాహనాలు సులభంగా నడపవచ్చు. ఫోటో సౌజన్యం: Rijinatwiki |
| 51వ వారం |
|
నాగాలాండ్ లో జరిగే హార్న్‌బిల్ ఫెస్టివల్ సందర్భంగా సాంప్రదాయ ఆయుధాలతో గిరిజన నృత్యం చేస్తున్న యువతి ఫోటో సౌజన్యం: Siddharthdhodapkar |
| 52వ వారం |
















































