Jump to content

ది డీల్

వికీపీడియా నుండి
ది డీల్
ది డీల్ తెలుగు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్
దర్శకత్వండా. హను కోట్ల
స్క్రీన్ ప్లేడా. హను కోట్ల
కథడా. హను కోట్ల
నిర్మాత
  • పద్మా రమాకాంత రావు
  • కొల్వి రామకృష్ణ
తారాగణం
ఛాయాగ్రహణంటి. సురేంద్ర రెడ్డి
కూర్పుశ్రవణ్ కటికనేని
సంగీతంఆర్.ఆర్. ధృవన్
నిర్మాణ
సంస్థలు
  • సిటడెల్ క్రియేషన్
  • డిజిక్విస్ట్
విడుదల తేదీ
18 అక్టోబరు 2024
దేశంభారతదేశం
భాషతెలుగు

ది డీల్ అనేది 2024, అక్టోబరు 18న విడుదలైన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[1] డాక్టర్ కోట్ల అనితారావు కోట్ల సమర్పణలో సిటడెల్ క్రియేషన్, డిజిక్విస్ట్ బ్యానర్‌పై పద్మా రమాకాంత రావు, కొల్వి రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు డా. హను కోట్ల దర్శకత్వం వహించాడు.[2] డా. హను కోట్ల, రవి ప్రకాష్, రఘు కుంచె, ధరణి ప్రియా మధేకర్, సాయి చందన, శ్రీ గిరి కమ్మంపాటి, సుజాత దీక్షిత్, మహేష్ యడ్లపల్లి, సురభి లలిత, శ్రీవాణి త్రిపురనేని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.[3]

కథా సారాంశం

[మార్చు]

నటీనటులు

[మార్చు]

ప్రచారం

[మార్చు]

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను 2024 ఆగస్టు 9న రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవి రమణాచారి ఆవిష్కరించాడు.[4] మోషన్ పోస్టర్‌ను 2024 సెప్టెంబరు 1న సినీ నిర్మాత దిల్ రాజు విడుదల చేశాడు.[5]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని ఏమయ్యిందో ... ఏమయ్యిందో పాటలను 2024, సెప్టెంబరు 26న సినీ హీరో మంచు విష్ణు ఆవిష్కరించాడు.[6][7]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఏమయ్యిందో ... ఏమయ్యిందో"ఆర్.ఆర్. ధృవన్సుమనస్, శృతిక సముద్రాల3:15
2."డీల్ డీల్"రఘురాంఆర్.ఆర్. ధృవన్3:00
మొత్తం నిడివి:6:15

విడుదల

[మార్చు]

ఈ సినిమా 2024, అక్టోబరు 18న విడుదలయింది.[8]

మూలాలు

[మార్చు]
  1. admin (2024-10-18). "The Deal: 'ది డీల్' చిత్రం రివ్యూ & రేటింగ్" (in ఇంగ్లీష్). Retrieved 2024-10-22.
  2. Chitrajyothy (1 September 2024). "'ఈశ్వర్'లో మూగపాత్రలో నటించిన అబ్బాయ్ హీరోగా." Retrieved 14 October 2024.
  3. "'ది డీల్‌' తెలుగు సినిమా రివ్యూ | The Deal Telugu Movie Review | Sakshi". www.sakshi.com. Retrieved 2024-10-19.
  4. "'ది డీల్' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings". 2024-08-09. Retrieved 2024-10-14.
  5. "దిల్ రాజు చేతుల మీదుగా 'ది డీల్' మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్‌ | The Deal Motion Poster Launched By Dil Raju | Sakshi". www.sakshi.com. Retrieved 2024-10-14.
  6. NTV Telugu (25 September 2024). "ప్రభాస్ ఫ్రెండుకి మంచు విష్ణు సపోర్ట్". Retrieved 14 October 2024.
  7. Sakshi (26 September 2024). "'ది డీల్' హిట్‌ కావాలి: మంచు విష్ణు". Retrieved 14 October 2024.
  8. "ది డీల్ చిత్రం రివ్యూ & రేటింగ్". Latest Movie Updates, Branding Online and Offline Digital Marketing Services. Retrieved 2024-10-22.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ది_డీల్&oldid=4348801" నుండి వెలికితీశారు