దీక్షితులు
స్వరూపం
- చింతా దీక్షితులు - రచయిత
- గోపీనాథ దీక్షితులు - తిరుమల వేంకటేశ్వరాలయ తొలి అర్చకుడు
- అప్పయ్య దీక్షితులు - శివాగమ పండితుడు
- రామస్వామి దీక్షితులు - కర్ణాటక సంగీతకారుడు, ముత్తుస్వామి దీక్షితుల తండ్రి
- నీలకంఠ దీక్షితులు - 17 వ శతాబ్దపు మదురై రాజు తిరుమలై నాయకుని ఆస్థానంలో మంత్రి
- సుబ్బరామ దీక్షితులు - కర్ణాటక సంగీతకారుడు, ముత్తుస్వామి దీక్షితులు సోదరుని మనుమడు
- ముత్తుస్వామి దీక్షితులు, అత్యద్భుతమైన కృతులను రచించిన ముత్తుస్వామి దీక్షితులు సంగీతత్రయంలో త్యాగరాజు తర్వాత రెండవవారిగా పరిగణింపబడతారు.
- మధిర సుబ్బన్న దీక్షితులు, కాశీ మజిలీ కథలు రచయితగా తెలుగు ప్రజలకు సుపరిచితులు.
- పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు, ఉషశ్రీ గా ప్రసిద్ధిచెందిన వారు.
- దీవి శ్రీనివాస దీక్షితులు, ప్రముఖ రంగస్థల సినిమా నటుడు, రంగస్థల దర్శకులు.