దుగ్గిరాల బలరామకృష్ణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుగ్గిరాల బలరామకృష్ణయ్య

దుగ్గిరాల బలరామకృష్ణయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. ఇతనికి బౌద్ధవాఙ్మయబ్రహ్మ అనే బిరుదు వుంది.

రచనలు[మార్చు]

  1. తెలుగుసీమ[1]
  2. మానవజీవితము
  3. గాంధీగీత
  4. బుద్ధపురాణము
  5. ఆత్మవిజయము[2]
  6. శ్రీకృష్ణవేణువు
  7. నిష్కామయోగము
  8. సర్వోదయము
  9. దండియాత్రాప్రవచనములు

మూలాలు[మార్చు]