దుగ్గిరాల (అయోమయ నివృత్తి)
స్వరూపం
- దుగ్గిరాల, గుంటూరు జిల్లా, తెనాలి సమీపములోని గ్రామం.
- దుగ్గిరాల (పెదవేగి మండలం), పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి మండలానికి చెందిన గ్రామం.
దుగ్గిరాల ఇంటి పేరుతో కొందరు ప్రముఖులు:
- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరత్న బిరుదాంకితులు.
- దుగ్గిరాల బలరామకృష్ణయ్య, స్వాతంత్ర్య సమరయోధులు, పండితులు, రచయిత.
- దుగ్గిరాల వెంకట్రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసన సభ్యుడు.
- దుగ్గిరాల రాఘవచంద్రయ్య సచ్ఛాస్త్రి, దేశభక్తులు, పత్రికా సంపాదకులు, నవలా రచయిత.
- దుగ్గిరాల సోమేశ్వరరావు, నాటక రచయిత, దర్శకుడు, కళాకారులు, సాంకేతిక నిపుణులు.