దురై వైకో
స్వరూపం
| దురై వైకో | |||
| |||
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం ప్రధాన కార్యదర్శి
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
|---|---|---|---|
| జననం | 1972 April 2 తిరునెల్వేలి, తమిళనాడు, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం | ||
| తల్లిదండ్రులు | వైకో , రేణుగాదేవి అమ్మాళ్ | ||
| జీవిత భాగస్వామి | గీత | ||
| సంతానం | 2 | ||
| వృత్తి | సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
దురై వైకో (జననం 2 ఏప్రిల్ 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తిరుచిరాపల్లి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ The Hindu (4 June 2024). "Tamil Nadu election result 2024:emphatic maiden win for durai vaiko arun nehru" (in Indian English). Retrieved 22 September 2024.
- ↑ India Today (13 July 2024). "Inheritors | Next-gen netas" (in ఇంగ్లీష్). Retrieved 25 October 2024.