దేవరపల్లి (తోట్లవల్లూరు)

వికీపీడియా నుండి
(దేవరపల్లి, తొట్లవల్లూరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దేవరపల్లి (తోట్లవల్లూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం తోట్లవల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,710
 - పురుషులు 1,325
 - స్త్రీలు 1,385
 - గృహాల సంఖ్య 900
పిన్ కోడ్ 521163
ఎస్.టి.డి కోడ్ 08676


దేవరపల్లి, తోట్లవల్లూరు, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 163. ఎస్.టి.డి కోడ్. 08676

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టంమీద 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో కనకవల్లి, భద్రిరాజుపాలెం, పెనమకూరు, అమీనపురం, వీరంకి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

పమిడిముక్కల, వుయ్యూరు, కొల్లిపర, కంకిపాడు.

గ్రామ పంచాయతీ[మార్చు]

పొట్టిదిబ్బలంక, దేవరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

వుయ్యూరు, కూచిపూడి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 34 కి.మీ

మరీదువారి మైసమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక సంబరాలు వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు.

గ్రామ విశేషాలు[మార్చు]

దేవరపల్లి గ్రామములో అత్యంత అరుదైన, నల్లమల శేషాచలం అడవులలో మాత్రమే కనిపించే పునుగుపిల్లి ప్రత్యక్షమైనది. ఈ పిల్లిని అటవీ శాఖ అధికారులకు అప్పగించినారు. ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదలలో ఈ పిల్లి కొట్టుకొని వచ్చి ఉంటుందని గ్రామస్థులు భావించుచున్నారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,710 - పురుషుల సంఖ్య 1,325 - స్త్రీల సంఖ్య 1,385 - గృహాల సంఖ్య 900 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3044.[2] ఇందులో పురుషుల సంఖ్య 1498, స్త్రీల సంఖ్య 1546, గ్రామంలో నివాస గృహాలు 878 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 981 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Devarapalli". Retrieved 18 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.