దేవీ శ్రీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవీ శ్రీదేవి
దేవీ శ్రీదేవి సినిమా పోస్టర్
దర్శకత్వంరాజాచంద్ర
నిర్మాతమాగంటి వెంకటేశ్వరరావు
తారాగణంమాగంటి మురళీమోహన్, జయసుధ, >రాధిక
ఛాయాగ్రహణంకె.ఎస్. హరి
కూర్పురాజగోపాల్
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
జయభేరి ఆర్ట్ మూవీస్
విడుదల తేదీ
అక్టోబరు 7, 1983
సినిమా నిడివి
144 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

దేవీ శ్రీదేవి 1983, అక్టోబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. జయభేరి ఆర్ట్ మూవీస్ పతాకంపై మాగంటి వెంకటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో రాజాచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాగంటి మురళీమోహన్, జయసుధ, రాధిక ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: రాజాచంద్ర
  • నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
  • సమర్పణ: మురళీ మోహన్,
  • సంగీతం: కె. చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: కె.ఎస్. హరి
  • కూర్పు: రాజగోపాల్
  • నిర్మాణ సంస్థ: జయభేరి ఆర్ట్ మూవీస్
  • ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: డి. కిషోర్

పాటల జాబితా

[మార్చు]

1.అరవిరిసిన మన పెదవులు విరబూసిన, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , శిష్ట్లా జానకి కోరస్

2.ఉసి ఉసి గాలి ఊపిరి గాలి , రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

3.మంగళగౌరీ శ్రీమతులు ఇవ్వరే , రచన: వేటూరి, గానం.పులపాక సుశీల

4.ముట్టుకొంటేనే ముద్దుల గిన్నె , రచన: వేటూరి, గానం.పి.సుశీల , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

5.సిరికి హరికి కళ్యాణం దివిలోభువిలో వైభోగం , రచన: వేటూరి, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. "Devi Sridevi (1983)". Indiancine.ma. Retrieved 2020-08-21.

2.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

ఇతర లంకెలు

[మార్చు]