దేశ రాజధానుల జాబితా
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
అక్షర క్రమంలో దేశ రాజధానుల జాబితా
| క్ర.సం | రాజధాని | దేశం |
|---|---|---|
| 1 | అంకారా | టర్కీ |
| 2 | అండోరా లా విల్లా | అండోరా |
| 3 | అక్రా | ఘానా |
| 4 | అడిస్ అబాబా | ఇథియోపియా |
| 5 | అబుజా | నైజీరియా |
| 6 | అబు దాబి | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ |
| 7 | ఆమ్‌స్టర్‌డ్యామ్ | నెదర్లాండ్స్ |
| 8 | అమ్మాన్ | జోర్డాన్ |
| 9 | అలోఫీ | నియె |
| 10 | అల్జీర్స్ | అల్జీరియా |
| 11 | అవారువా | కుక్ ఐల్యాండ్స్ |
| 12 | అష్గాబాట్ | టర్క్‌మెనిస్థాన్ |
| 13 | అసమారా | ఎరిట్రియా |
| 14 | అసున్సియోన్ | పరాగ్వే |
| 15 | అస్తానా | కజఖ్‌స్థాన్ |
| 16 | ఆడమ్‌స్టోన్ | పిట్‌కైర్న్ ఐల్యాండ్స్ |
| 17 | ఆపియా | సమోవా |
| 18 | ఆరంజ్‌స్టాడ్ | అరుబా |
| 19 | ఇస్లామాబాద్ | పాకిస్థాన్ |
| 20 | ఉగాడౌగౌ | బుర్కీనా ఫాసో |
| 21 | ఉలాన్బాటర్ | మంగోలియా |
| 22 | ఎంబాబానే | స్వాజిల్యాండ్ |
| 23 | ఎన్గెరుల్ముడ్ | పాలావ్ |
| 24 | ఎన్'డిజమెనా | చాడ్ |
| 25 | ఏథెన్స్ | గ్రీస్ |
| 26 | ఒట్టావా | కెనడా |
| 27 | ఓస్లో | నార్వే |
| 28 | కంపాలా | ఉగాండా |
| 29 | కాక్‌బర్న్ టౌన్ | టర్క్స్, కైకాస్ ఐల్యాండ్స్ |
| 30 | ఖాట్మండు | నేపాల్ |
| 31 | కాన్‌బెర్రా | ఆస్ట్రేలియా |
| 32 | కాబూల్ | ఆఫ్ఘనిస్థాన్ |
| 33 | కారకాస్ | వెనిజులా |
| 34 | కార్డిఫ్ | వేల్స్ |
| 35 | కాస్ట్రీస్ | సెయింట్ లూసియా |
| 36 | కింగ్‌స్టన్ | జమైకా |
| 37 | కింగ్‌స్టన్ | నోర్‌ఫోక్ ఐల్యాండ్ |
| 38 | కింగ్స్‌టౌన్ | సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ |
| 39 | కిగాలి | రువాండా |
| 40 | కిన్షాసా | కాంగో (DRC) |
| 41 | కీవ్ | ఉక్రేయిన్ |
| 42 | కువైట్ సిటీ | కువైట్ |
| 43 | కైరో | ఈజిప్ట్ |
| 44 | కోపెన్‌హాగన్ | డెన్మార్క్ |
| 45 | కౌలాలంపూర్ | మలేషియా |
| 46 | క్విటో | ఈక్వడార్ |
| 47 | ఖార్టౌమ్ | సూడాన్ |
| 48 | గాబోరోన్ | బోట్స్వానా |
| 49 | గ్వాటెమాల సిటీ | గ్వాటెమాల |
| 50 | చిసినౌ | మాల్డోవా |
| 51 | ఛార్లట్టో అమేలీ | వర్జిన్ ఐల్యాండ్స్, US |
| 52 | జకార్తా | ఇండోనేషియా |
| 53 | జాగ్రెబ్ | క్రొయేషియా |
| 54 | జార్జి టౌన్ | కేమాన్ ఐల్యాండ్స్ |
| 55 | జార్జిటౌన్ | గయానా |
| 56 | జిబ్రాల్టార్ | జిబ్రాల్టార్ |
| 57 | జెరూసలేం | ఇజ్రాయెల్ |
| 58 | జేమ్స్‌టౌన్ | సెయింట్ హెలెనా |
| 59 | టాల్లిన్ | ఎస్టోనియా |
| 60 | టాష్కెంట్ | ఉజ్బెకిస్థాన్ |
| 61 | టిబిలిసి | జార్జియా |
| 62 | టిరానా | అల్బేనియా |
| 63 | టునీస్ | టునీషియా |
| 64 | టెగుసిగాల్పా | హోండురాస్ |
| 65 | టెహ్రాన్ | ఇరాన్ |
| 66 | టోక్యో | జపాన్ |
| 67 | టోర్‌ష్వాన్ | ఫారోయ్ ఐల్యాండ్స్ |
| 68 | ట్రిపోలి | లిబియా |
| 69 | డకార్ | సెనెగల్ |
| 70 | డగ్లస్ | ఐస్లే ఆఫ్ మ్యాన్ |
| 71 | డబ్లిన్ | ఐర్లాండ్ |
| 72 | డమాస్కస్ | సిరియా |
| 73 | డిజిబౌటీ సిటీ | డిజిబౌటీ |
| 74 | డుషాన్బే | తజికిస్థాన్ |
| 75 | డొడోమా | టాంజానియా |
| 76 | ఢాకా | బంగ్లాదేశ్ |
| 77 | తైపీ | చైనా (ఆర్.ఒ.సి) |
| 78 | థింఫూ | భూటాన్ |
| 79 | ది వ్యాలీ | ఆంగ్విల్లా |
| 80 | ది సెటిల్‌మెంట్ | క్రిస్మస్ ఐల్యాండ్ |
| 81 | దిలీ | తూర్పు తైమోర్ |
| 82 | దోహా | ఖతర్ |
| 83 | నాకు అలోఫా | టోంగా |
| 84 | నాస్సావ్ | బహమాస్ |
| 85 | నికోసియా | సైప్రస్ |
| 86 | నియామే | నైజెర్ |
| 87 | నుక్ | గ్రీన్‌ల్యాండ్ |
| 88 | నైపిడా | మయన్మార్ |
| 89 | నైరోబీ | కెన్యా |
| 90 | నౌక్చోట్ | మారిటానియా |
| 91 | నౌమెయా | న్యూ కాలెడోనియా |
| 92 | న్యూఢిల్లీ | భారతదేశం |
| 93 | పనామా సిటీ | పనామా |
| 94 | పాగో పాగో | అమెరికన్ సామోవా |
| 95 | పాపేట్ | ఫ్రెంచ్ పాలినేషియా |
| 96 | పారమరిబో | సురినేమ్ |
| 97 | పాలికీర్ | మైక్రోనేషియా సమాఖ్య దేశాలు |
| 98 | పోడ్గోరికా | మోంటెనెగ్రో |
| 99 | పోర్టో నోవో | బెనిన్ |
| 100 | పోర్ట్ అఫ్ స్పెయిన్ | ట్రినిడాడ్, టొబాగో |
| 101 | పోర్ట్ ఆ ప్రిన్స్ | హైతీ |
| 102 | పోర్ట్ మోరెస్బై | పాపువా న్యూ గినియా |
| 103 | పోర్ట్ లూయిస్ | మారిషస్ |
| 104 | పోర్ట్ విలా | వనాటు |
| 105 | ప్యారిస్ | ఫ్రాన్స్ |
| 106 | ప్యోంగ్‌యాంగ్ | ఉత్తర కొరియా |
| 107 | ప్రాగ్ | చెక్ రిపబ్లిక్ |
| 108 | ప్రిటోరియా (పరిపాలక రాజధాని),
కేప్ టౌన్ (శాసనసంబంధ రాజధాని), బ్లోయెమ్‌ఫౌంటైన్ (న్యాయసంబంధ రాజధాని) |
దక్షిణాఫ్రికా |
| 109 | ప్రిష్టినే | కొసావో |
| 110 | ప్రైజా | కేప్ వెర్డే |
| 111 | ఫోన్గాఫాల్ (ఫునాఫుటీలో) | తువాలు |
| 112 | ఫోర్ట్ డి ఫ్రాన్స్ | మార్టినిక్ |
| 113 | ఫ్నోమ్ పెన్ | కంబోడియా |
| 114 | ఫ్రీటౌన్ | సియెర్రా లియోన్ |
| 115 | బండార్ సెరీ బెగవాన్ | బ్రూనే |
| 116 | బమాకో | మాలి |
| 117 | బసెటెర్ | సెయింట్ కీట్స్, నెవీస్ |
| 118 | బాంగీ | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ |
| 119 | బాకు | అజర్‌బైజాన్ |
| 120 | బాగ్దాద్ | ఇరాక్ |
| 121 | బాస్సె- టెర్రే | గ్వాడెలోప్ |
| 122 | బింజుల్ | గాంబియా |
| 123 | బిష్కెక్ | కిర్గిజ్‌స్థాన్ |
| 124 | బిస్సౌ | గునియా బిస్సౌ |
| 125 | బీజింగ్ | చైనా (PRC) |
| 126 | బీరుట్ | లెబనాన్ |
| 127 | బుకారెస్ట్ | రొమేనియా |
| 128 | బుజుంబురా | బురుండి |
| 129 | బుడాపెస్ట్ | హంగరి |
| 130 | బెర్న్ | స్విట్జర్లాండ్ |
| 131 | బెర్లిన్ | జర్మనీ |
| 132 | బెల్‌గ్రేడ్ | సెర్బియా |
| 133 | బెల్మోపాన్ | బెలిజ్ |
| 134 | బోగోటా | కొలంబియా |
| 135 | బ్యాంకాక్ | థాయ్‌ల్యాండ్ |
| 136 | బ్యూనస్ ఎయిర్స్ | అర్జెంటీనా |
| 137 | బ్రజ్జావిల్లే | కాంగో |
| 138 | బ్రసీలియా | బ్రెజిల్ |
| 139 | బ్రసెల్స్ | బెల్జియం |
| 140 | బ్రాటిస్లావా | స్లొవేకియా |
| 141 | బ్రాడెస్ ఎస్టేట్ | మోంట్‌సెర్రాట్ |
| 142 | బ్రిడ్జ్‌టౌన్ | బార్బడోస్ |
| 143 | మజురో | మార్షల్ ఐల్యాండ్స్ |
| 144 | మనగువా | నికారగువా |
| 145 | మనామా | బహ్రేయిన్ |
| 146 | మనీలా | ఫిలిప్పీన్స్ |
| 147 | మలాబో | ఈక్విటోరియల్ గునియా |
| 148 | మస్కట్ | ఒమన్ |
| 149 | మాడ్రిడ్ | స్పెయిన్ |
| 150 | మాపుటో | మొజాంబిక్ |
| 151 | మామౌడ్జౌ | మయొట్టే |
| 152 | మాలే | మాల్దీవులు |
| 153 | మాసెరు | లెసోథో |
| 154 | మాస్కో | రష్యా |
| 155 | మిన్స్క్ | బెలారస్ |
| 156 | మెక్సికో సిటీ | మెక్సికో |
| 157 | మేటావుటు | వాల్లీస్, ఫుటునా |
| 158 | మొగాడిషు | సోమాలియా |
| 159 | మొనాకో | మొనాకో |
| 160 | మోంటెవీడియో | ఉరుగ్వే |
| 161 | మోన్రోవియా | లిబేరియా |
| 162 | మోరోనీ | కోమోరోస్ |
| 163 | యాంటానానారివో | మడగాస్కర్ |
| 164 | యామౌస్సోక్రో | కోట్ డి'ఐవరీ |
| 165 | యారెన్ | నౌరు |
| 166 | యావుండే | కామెరూన్ |
| 167 | యెరెవాన్ | అర్మేనియా |
| 168 | రాబాట్ | మొరాకో |
| 169 | రామల్లా | పాలస్తీనా భూభాగాలు |
| 170 | రిగా | లాట్వియా |
| 171 | రియాద్ | సౌదీ అరేబియా |
| 172 | రేక్జావిక్ | ఐస్‌ల్యాండ్ |
| 173 | రోడ్ టౌన్ | బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్, |
| 174 | రోమ్ | ఇటలీ |
| 175 | రోసియు | డొమినికా |
| 176 | లండన్ | యునైటెడ్ కింగ్‌డమ్ |
| 177 | లగ్జెమ్‌బర్గ్ | లగ్జెమ్‌బర్గ్ |
| 178 | లయోబ్లియానా | స్లొవేనియా |
| 179 | లా పాజ్ | బొలీవియా |
| 180 | లాంగియర్‌బైన్ | సవాల్బార్డ్ |
| 181 | లాండా | అంగోలా |
| 182 | లాయున్ | పశ్చిమ సహారా |
| 183 | లిబ్రెవిల్లే | గబాన్ |
| 184 | లిమా | పెరూ |
| 185 | లిలోంగ్వే | మలావీ |
| 186 | లిస్బాన్ | పోర్చుగల్ |
| 187 | లుసాకా | జాంబియా |
| 188 | లోమే | టోగో |
| 189 | వదుజ్ | లీచ్టెన్‌స్టెయిన్ |
| 190 | వాటికన్ సిటీ | స్టేట్ ఆఫ్ వాటికన్ సిటీ |
| 191 | వార్సా | పోలాండ్ |
| 192 | వాలెట్టా | మాల్టా |
| 193 | వాషింగ్టన్, D.C. | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
| 194 | విండోహోక్ | నమీబియా |
| 195 | విక్టోరియా | సీచెల్లెస్ |
| 196 | వియంటియాన్ | లావోస్ |
| 197 | వియన్నా | ఆస్ట్రియా |
| 198 | విలియమ్‌స్టాడ్ | నెదర్లాండ్స్ యాంటిల్లెస్ |
| 199 | విల్నియస్ | లిత్వేనియా |
| 200 | వెల్లింగ్టన్ | న్యూజీల్యాండ్ |
| 201 | వెస్ట్ ఐల్యాండ్ | కాకస్ ఐల్యాండ్స్ |
| 202 | శాంటియాగో | చిలీ |
| 203 | శాంటో డొమింగో | డొమెనికన్ రిపబ్లిక్ |
| 204 | శాన్ జువాన్ | ప్యూర్టో రికో |
| 205 | శాన్ జోస్ | కోస్టా రికా |
| 206 | శాన్ మారినో | శాన్ మారినో |
| 207 | శాన్ సాల్వడార్ | ఎల్ సాల్వడార్ |
| 208 | శ్రీ జయవర్దనపురా కొట్టే (అడ్మినిస్ట్రేటివ్),
కొలంబో (కమర్షియల్) |
శ్రీలంక |
| 209 | సనా | యెమెన్ |
| 210 | సయెన్ | ఫ్రెంచ్ గయానా |
| 211 | సారాజెవో | బోస్నియా హెర్జెగోవినా |
| 212 | సావో టోమే | సావో టోమే, ప్రిన్సిప్ |
| 213 | సింగపూర్ | సింగపూర్ |
| 214 | సియోల్ | దక్షిణ కొరియా |
| 215 | సువా | ఫిజీ |
| 216 | సెయింట్ జాన్స్ | ఆంటిగ్వా, బార్బుడా |
| 217 | సెయింట్ జార్జి'స్ | గ్రెనడా |
| 218 | సెయింట్ పిర్రే | సెయింట్ పీర్రే, మిక్వెలాన్ |
| 219 | సెయింట్ పీటర్ పోర్ట్ | గ్వెర్న్‌సీ |
| 220 | సెయింట్ హెలియర్ | జెర్సీ |
| 221 | సెయింట్ డేనిస్ | రీయూనియన్ |
| 222 | సైపాన్ | నార్తరన్ మరియానా ఐల్యాండ్స్ |
| 223 | సోఫియా | బల్గేరియా |
| 224 | స్కోప్జే | మాసెడోనియా |
| 225 | స్టాక్‌హోమ్ | స్వీడన్ |
| 226 | స్టాన్లీ | ఫాల్క్‌ల్యాండ్ ఐల్యాండ్స్ |
| 227 | హరారే | జింబాబ్వే |
| 228 | హవానా | క్యూబా |
| 229 | హాగాట్నా | గువామ్ |
| 230 | హానోయ్ | వియత్నాం |
| 231 | హామిల్టన్ | బెర్ముడా |
| 232 | హెల్సింకీ | ఫిన్లాండ్ |
| 233 | హోనియారా | సాలమన్ ఐల్యాండ్స్ |
రాజధాని గుర్తింపబడని దేశాలు
[మార్చు]- -టోకెలావ్ (టోకెలావ్ ఒక ద్వీప దేశం, న్యూజిలాండ్ ఆధారిత భూభాగం)