దొంగలకు దొంగ (1977 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగలకు దొంగ
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ,
జయప్రద
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
గీతరచన ఆరుద్ర, గోపి, దాశరథి
నిర్మాణ సంస్థ త్రిమూర్తి ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇది 1977లో విడుదలైన తెలుగు చిత్రం. శశి కపూర్ నటించిన ఫకీరా హిందీ చిత్రానికి ఇది తెలుగు రూపం.

పాటలు

[మార్చు]

ఈ సినిమాలో 3 పాటలను ఆరుద్ర రచించారు.[1]

  1. నీదారి నీదే సాగిపోరా నీగమ్యం చేరుకోరా - రచన: ఆరుద్ర (చల్ చలా చల్ ఫకీరా అనే పాట బాణీ లో) (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  2. నీదారి నీదే సాగిపోరా నీగమ్యం చేరుకోరా - రచన: ఆరుద్ర (చల్ చలా చల్ ఫకీరా అనే పాట బాణీ లో) ( ఎస్. జానకి)
  3. ఈ రాతిరి ఓ చందమామ ఎట్టా గడిపేది (పి.సుశీల) - రచన: దాశరథి
  4. పగడాల తోటలో పడుచు గోరింకా (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల) - రచన: గోపి
  5. సీతాపతి నీకు చిప్పేగతి (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్) - రచన: దాశరధి
  6. ఒకటే కోరిక నిన్ను చేరాలని ఒడిలో కమ్మగా కరగిపోవాలని - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: గోపి[2]
  7. కసికసిగా చూడకురా కలికి మనసు ఉలికి ఉలికి పడగ - గానం: ఎస్. జానకి - రచన: ఆరుద్ర

మూలాలు

[మార్చు]
  1. కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
  2. "Okate korika {HQ} - dongalaku donga". Smule (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-03-29.

బయటి లింకులు

[మార్చు]