దొంగ దొర
స్వరూపం
దొంగ దొర (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి. ఎన్. బాలు |
---|---|
నిర్మాణం | ఆర్.ఎస్. రామరాజు |
రచన | టి. ఎన్. బాలు |
తారాగణం | కమల్ హాసన్ శ్రీప్రియ సత్యరాజ్ |
సంగీతం | ఇళయరాజా, టివిఎస్ రాజు |
గీతరచన | రాజశ్రీ |
ఛాయాగ్రహణం | ఎన్.కె. విశ్వనాథన్ |
కూర్పు | వి. రాజగోపాల్ |
నిర్మాణ సంస్థ | సౌమ్య సినీ ఆర్ట్స్ |
విడుదల తేదీ | జూన్ 8, 1979 |
నిడివి | 122 నిముషాలు |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
దొంగ దొర 1979, జూన్ 8న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. సౌమ్య సినీ ఆర్ట్స్ పతాకంపై ఆర్.ఎస్. రామరాజు నిర్మాణ సారథ్యంలో టి. ఎన్. బాలు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీప్రియ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా, టివిఎస్ రాజు సంగీతం అందించాడు.[1][2] ఇది సత్యరాజ్ మొదటి సినిమా.[3]
తారాగణం
[మార్చు]- కమల్ హాసన్
- శ్రీప్రియ
- సత్యరాజ్
- ఎలిజబెత్
- పుష్పలత
- కాంతిమతి
- తెంగై శ్రీనివాసన్
- ఎస్.ఎ. అశోకన్
- సురులిరాజన్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: టి. ఎన్. బాలు
- నిర్మాణం: ఆర్.ఎస్. రామరాజు
- సంగీతం: ఇళయరాజా, టివిఎస్ రాజు
- ఛాయాగ్రహణం: ఎన్.కె. విశ్వనాథన్
- కూర్పు: వి. రాజగోపాల్
- నిర్మాణ సంస్థ: సౌమ్య సినీ ఆర్ట్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఇళయరాజా, టివిఎస్ రాజు సంగీతం అందించగా, రాజశ్రీ పాటలు రాశాడు.[4][5]
- చిట్టి రాజు గట్టి రాజు (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- స్వర్గం మధువులో మైకం పెదవిలో (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- ఒకే నిజం క్షణక్షణం (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
- మేరా నామ్ అబ్దుల్లా (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
మూలాలు
[మార్చు]- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2011/03/1979_02.html?m=1[permanent dead link]
- ↑ "Donga Dora (1979)". Indiancine.ma. Retrieved 2020-08-20.
- ↑ Sunil, K. P. (29 November 1987). "The Anti-Hero". The Illustrated Weekly of India. Vol. 108. The Times Group. pp. 40–41.
- ↑ "Donga Dora 1979 Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Donga Dora(1979), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.song.cineradham.com. Archived from the original on 2014-08-04. Retrieved 2020-08-20.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)