దొరబాబు (1974 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొరబాబు
(1974 తెలుగు సినిమా)
Dorababu.jpg
దర్శకత్వం తాతినేని రామారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
మంజుల
నిర్మాణ సంస్థ ఇంటర్నేషనల్ ఫిల్మ్ డిస్ట్రిక్ట్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. అమ్మమ్మో ఈ గుంటడు ఎంత కిలాడీ గుచ్చి గుచ్చి - పి.సుశీల, రామకృష్ణ - రచన: గోపి
  2. ఒంటరిగ ఉన్నాను ఇస్సురుస్సు అంటున్నాను - పి.సుశీల, రామకృష్ణ - రచన: గోపి
  3. చంద్రగిరి చంద్రమ్మా సందేళకొస్తానమ్మా అందాక - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
  4. దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరథి
  5. నీకు నాకు పెళ్ళంటే నేల నింగి మురిసాయి - రామకృష్ణ, పి.సుశీల - రచన: చెరువు ఆంజనేయశాస్త్రి
  6. రారా మా ఇంటికి హాయి నిదుర రాదు నా - పి.సుశీల,రామకృష్ణ, ఘంటసాల - రచన: డా.సి.నా.రె.
  7. వద్దు వద్దు వద్దు ముద్దు ఇవ్వద్దు అది తేనెకన్నా - పి.సుశీల, రామకృష్ణ - రచన: ఆత్రేయ