దోషి (1992 సినిమా)
స్వరూపం
దోషి (1992 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి.బి.ఎల్.వి.ప్రసాద్ |
నిర్మాణం | ఎం.వి.ఎస్.ఓంకార్ |
సంగీతం | రాజ్ - కోటి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రాధిక, కె.ఎస్. చిత్ర, టి.కె.కళ, లలితా సాగరి |
ఛాయాగ్రహణం | పుష్పాల గోపాలకృష్ణ |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయలక్ష్మి క్రియేటర్స్ |
భాష | తెలుగు |
దోషి 1992, జూన్ 5న విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి వి.బి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు.[1]
నటీనటులు
[మార్చు]పాటలు
[మార్చు]క్ర.సం. | పాట | గాయకులు |
---|---|---|
1 | "ఎక్కితే కొత్త పిచ్చి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రాధిక |
2 | "పట్టో పట్టు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రాధిక |
3 | "తిక్క పుట్టిందో" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, లలితా సాగరి |
4 | "ఎత్తిపట్టు ఒక్కపట్టు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
5 | "వలపుల రాణి" | టి. కె. కళా |
మూలాలు
[మార్చు]- ↑ web master. "Doshi (V.B.L.V. Prasad) 1992". indiancine.ma. Retrieved 20 October 2022.