ద్వారకానాథ్ టాగూర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ద్వారకానాథ్ టాగూర్ (1794-1846)భారతదేశంలో తొలి పారిశ్రామిక వేత్తల్లో ఒకరు. బెంగాల్ పునరుజ్జీవనంలో ప్రముఖ పాత్ర పోషించాడు.

బాల్యం[మార్చు]

ద్వారకానాథ్ కలకత్తా పోలీసు శాఖలో పని చేసే రమ్మొనీ ఠాకూర్, మేనక దంపతులకు రెండో కొడుకుగా జన్మించాడు. రమ్మొనీ ఠాకూర్ అన్న రామ్ లోచన్ మేనక సోదరియైన అలకసుందరిని ఇదివరకే వివాహమాడి ఉన్నాడు. అయితే వారికి సంతానం కలుగలేదు. కాబట్టి 1794 లో ద్వారకానాథ్ జన్మిస్తూనే రామ్ లోచన్ ఆయన్ను అనధికారికంగా దత్తత తీసుకున్నాడు. 1799 లో అధికారికంగా దత్తత స్వీకరించాడు.

మూలాలు[మార్చు]